TS 10th Exam Fee Schedule 2027: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

TS 10th Exam Fee Schedule 2027

TS 10th Exam Fee Schedule 2027: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. 2027 మార్చిలో నిర్వహించనున్న SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కూడా నిర్ణీత గడువులో పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులు అక్టోబర్ 30, … Read more