Telangana MeeSeva Centre Notification 2026 – డిగ్రీ అర్హత, చివరి తేదీ అక్టోబర్ 29

telangana-meeseva-centre-notification-2026

తెలంగాణలో డిగ్రీ అర్హతతో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశం.. అక్టోబర్ 29 చివరి తేదీ! Telangana-meeseva-centre-notification-2026 : మీ సొంత ఊరిలోనే ఉండి ఉపాధి పొందాలని చూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకు ఉపయోగపడవచ్చు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక గ్రామంలో కొత్తగా మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకటన విడుదలైంది. ఈ అవకాశానికి డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, మీ … Read more