DGFT Recruitment 2026: హైదరాబాద్‌లో ₹60,000 జీతంతో Young Professional Jobs

DGFT Recruitment 2026

DGFT Recruitment 2026: హైదరాబాద్‌లో నెలకు ₹60,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ Young Professional ఉద్యోగాలు నెలకు ₹60,000 జీతంతో హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన Directorate General of Foreign Trade (DGFT), హైదరాబాద్ కార్యాలయం నుంచి Young Professionals పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Economics, Management, Engineering, Commerce విభాగాల్లో అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. … Read more