TIFR Recruitment 2025 : 10th మాత్రమే అర్హత కానీ చేరగానే జీతం ₹35,393/- (Work Assistant ఉద్యోగాలు విడుదల)
నిరుద్యోగులకు TIFR Recruitment 2025 అని ఇంకొక మంచి అవకాశం వచ్చింది! ఇది చూడడానికి చిన్న ఉద్యోగం లాగే కనిపిస్తుంది కానీ జాబ్ లో జాయిన్ అవ్వగానే నెలకు జీతం ₹35,393/- వస్తుంది. Work Assistant (Technical) అనే ఉద్యోగాలను పర్మనట్ పద్ధతిలో భర్తీ చేయడానికి TIFR (Tata Institute of Fundamental Research) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇందులో ఉద్యోగం సంపాదిస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఈ TIFR Recruitment 2025 ఆర్టికల్ లో Work Assistant ఉద్యోగాల గురించి వివరంగా తెలియజేశాము..తప్పకుండా దరఖాస్తు చేసుకోండి 🤝

ఈ నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాలు & ఖాళీలు👇👇
- సైంటిఫిక్ ఆఫీసర్ (C) – 01 (UR)
- సైంటిఫిక్ అసిస్టెంట్ (B) – 01 (OBC)
- వర్క్ అసిస్టెంట్ (టెక్నికల్) – 01 (UR)
Note: నేను పైన గ్రీన్ కలర్ లో రాసిన ఉద్యోగాలనే మనం అప్లై చేసుకోవాల్సింది.
TIFR Recruitment 2025 ఉద్యోగాల యొక్క అర్హతలు
| సైంటిఫిక్ ఆఫీసర్ (C) |
|
| సైంటిఫిక్ అసిస్టెంట్ (B) |
|
| వర్క్ అసిస్టెంట్ (టెక్నికల్) |
|
నోట్ : చూడండి Work Assistant పోస్టుకు అనుభవం అడిగారు కదా అని భయపడకండి.. అక్కడ పని అనుభవం అడిగింది దేని గురించి అంటే లేబరేటరీలలో అటెండర్ పని లాగా ఉంటుంది ఉదా:- ల్యాబ్ ఐటమ్స్, సంబంధించిన బుక్స్ ఇంకా ఇతర పరికరాలను శుభ్రంగా పెట్టుకోవడం, ఫైలింగ్ చేసుకోవడం.. ఇలాంటి పనే మనం చేయాల్సింది. దీనికోసం మన లోకల్ లో ఉన్న లేబరేటరీల కెళ్ళి ఎక్స్పీరియన్స్ ప్రయత్నించవచ్చు.
Also Read 👉 AP జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగాలు : రాత పరీక్ష లేకుండా ఎంపిక
వయస్సు & జీతం వివరాలు
TIFR Recruitment 2025 లో విడుదలైన ఉద్యోగాలకు ఉండాల్సిన వయస్సు మరియు జీతం వివరాలు కింద ఇమేజ్ లో ఇచ్చాము చూడండి 👇 👇
![]()
గమనిక: SC,ST & OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు చేసే విధానం
ఈ ఉద్యోగాలకు మనము మొదట Onlineలో అప్లై చేయాలి ఆ తర్వాత Offline విధానంలో పోస్ట్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేయాలి. కింద మీకు వివరంగా తెలియజేశాము స్టెప్ బై స్టెప్ 👇👇
- కింద మీకు ఇచ్చిన లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి.
- అప్లై చేసేటప్పుడు మీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు స్కాన్ కాపీ అప్లోడ్ చేయాలి.
- అన్ని సరి చూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి.
- తర్వాత అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకొని దానికి మీ సర్టిఫికెట్లు అటాచ్ చేసి కింద ఇచ్చిన అడ్రస్ కు పోస్టు ద్వారా సెండ్ చేయాలి.
పోస్టల్ అడ్రస్: Head Administrative Operations, Homi Bhabha Centre for Science
Education, TIFR, V. N. Purav Marg, Mankhurd, Mumbai – 400 088.
✅ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ : 11/07/2025