Unilever Recruitment 2023
Unilever Recruitment 2023: Unilever కంపెనీ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఉద్యోగాలు. మంచి జీతం ఇస్తున్నారు అనుభవం లేకపోయినా, Unilever లో జాబ్ చేయాలనుకునే వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ Unilever Recruitment 2023 పట్ల ఆసక్తి ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అర్హత గల అభ్యర్థులు Unilever అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా వివరాలను తనిఖీ చేయవచ్చు (చివరలో మీకు లింక్స్ ఇవ్వబడ్డాయి) మరియు వాటి ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది.
Unilever జాబ్స్‌కి అవసరమైన అన్ని అర్హతలను మీరు కలిగివుంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మనవి. Unilever Recruitment 2023 గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇
Unilever Recruitment 2023 పూర్తి వివరాలు:
- సంస్థ: యూనిలివర్
- పోస్ట్ పేరు: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
- జీతం వివరాలు: రూ. 5,80,000/- PA
- జాబ్ లొకేషన్: ఇంటి నుండి వర్క్ చేయాలి (Work From Home)
- చివరి తేదీ: 28/05/2023
Unilever రిక్రూట్‌మెంట్ 2023 కోసం అర్హత:
- ఈ ఉద్యోగాల కోసం మీరు ఏదయినా డిగ్రీ పాసవ్వాలి, ఇంకా ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. ఓపెన్ డిగ్రీ చదివి ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.
Unilever రిక్రూట్‌మెంట్ 2023 మొత్తం ఖాళీలు:
- Unilever యొక్క అధికారిక వెబ్సైట్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో వివరించలేదు. కానీ మంచి సంఖ్యలో ఉంటాయని భావిస్తున్నాము.
ఇలాంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కోసం మీరు మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా చేరవచ్చు
Unilever రిక్రూట్‌మెంట్ 2023 వయస్సు పరిమితి :
- ఈ పోస్టులకు వయోపరిమితి లేదు, కానీ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం మీ వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Unilever రిక్రూట్‌మెంట్ 2023 జీతం వివరాలు:
- సంవత్సరానికి ₹5,80,000/- ఉంటుందని అంచనా వేస్తున్నాము. ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు జీతం విషయాలు వ్యక్త పరచవు. వివిధ మాద్యమాల ద్వారా సేకరించి మేము ఈ సమాచారాన్ని ఇస్తున్నాము.
Unilever రిక్రూట్‌మెంట్ 2023 జాబ్ లొకేషన్:
- ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో నుండే మీరు పని చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇవి Work From Home ఉద్యోగాలు.
ఉద్యోగ వివరణ :
ఉద్యోగ బాధ్యతలు:
- జట్టు యొక్క ప్రధాన సామర్థ్యం
- ఆర్మీ/నేవీ/వైమానిక దళం యొక్క ఉన్నత స్థాయి అధికారులతో SE కమ్యూనికేట్ చేయాలి.
- సంక్లిష్టమైన వ్యాపార పరిస్థితులను నిర్వహించడం మరియు ప్రభుత్వ సంస్థ, భారత సైన్యం, పోలీసులు మొదలైన వాటి వినియోగదారులను నిర్వహించడం.
- కస్టమర్‌లు మరియు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ఫంక్షనల్ గ్రూపులతో చాలా బలమైన చర్చల నైపుణ్యం.
అవసరమైన నైపుణ్యాలు:
- మంచి కమ్యూనికేషన్ స్కిల్
- ముఖ్యంగా కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం, Ms excel, PPT, Word మొదలైనవి
- చాలా ఎక్కువ సహనం
- మంచి ప్రెజెంటేషన్ నైపుణ్యం
- ఆబ్జెక్టివ్ విశ్లేషణ సామర్థ్యం.
ఈ ఉద్యోగాలకు మీరు 28/05/2023 (అంచనా) లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది, ఎందుకంటే ప్రయివేట్ సంస్థలు చివరి తేదీ అంటూ ఏమి చెప్పవు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోండి 👇👇 కింద మీకు దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వబడింది:
- దశ 1 : Unilever అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: నోటిఫికేషన్ కోసం కెరీర్ ట్యాబు క్లిక్ చేయండి
- దశ 3: అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- దశ 4 : మీ వివరాలను నమోదు చేయండి మరియు దరఖాస్తు ప్రక్రియ ని పూర్తి చేయండి.
విన్నపం : మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిసిన వాళ్లకు ఇంకా జాబ్ అవసరం అయిన వాళ్లకు తప్పకుండా చెప్పండి..అలాగే మీ వాట్సప్ & సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
ముఖ్యమైన లింకులు:
అధికారిక నోటిఫికేషన్ లింక్ | ఇక్కడ నొక్కండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ నొక్కండి |
దరఖాస్తు చేయడం కోసం | ఇక్కడ నొక్కండి |