UPSC EPFO Recruitment 2026: APFC ఉద్యోగాలకు 80 పోస్టులు.. సెప్టెంబర్ 11 వరకు Apply

Telegram Channel Join Now

UPSC EPFO Recruitment 2026: APFC ఉద్యోగాలకు 80 పోస్టులు.. సెప్టెంబర్ 11 వరకు Apply

UPSC EPFO Recruitment 2026: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees’ Provident Fund Organisation – EPFO), Ministry of Labour & Employmentలో Assistant Provident Fund Commissioner (APFC) పోస్టుల భర్తీకి Union Public Service Commission (UPSC) Indicative Special Advertisement No. 52/2026 విడుదల చేసింది.

ఈ recruitment ద్వారా మొత్తం 80 Assistant Provident Fund Commissioner పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు Online Applications 22 August 2026 నుంచి 11 September 2026 వరకు స్వీకరించనున్నట్లు UPSC short notificationలో పేర్కొంది.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి UPSC Online Recruitment Application portalను ఉపయోగించాల్సి ఉంటుంది.

UPSC EPFO Recruitment 2026

UPSC EPFO Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

అంశం వివరాలు
సంస్థ UPSC
Department Ministry of Labour & Employment
Organisation Employees’ Provident Fund Organisation (EPFO)
Post Assistant Provident Fund Commissioner
Vacancies 80
Advertisement No. 52/2026
Recruitment Type Direct Recruitment by Selection
Pay Level Level-10
Application Start 22-08-2026
Application Last Date 11-09-2026
Application Mode Online

Join Our Whatsapp Channel

🔥 EPFOలో ఎన్ని APFC పోస్టులు ఉన్నాయి?

ఈ UPSC Special Advertisement ద్వారా మొత్తం 80 Assistant Provident Fund Commissioner (APFC) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Category-wise vacancies:

  • UR – 29
  • EWS – 08
  • OBC – 18
  • SC – 15
  • ST – 10

మొత్తం – 80 పోస్టులు

ఈ 80 vacanciesలో 3 పోస్టులు PwBD categoryకి reservedగా పేర్కొన్నారు.

Also Apply: AIIMS Mangalagiri Recruitment 2026

💰 APFC Salary ఎంత?

Assistant Provident Fund Commissioner పోస్టుకు 7th CPC Pay Matrix ప్రకారం Level-10 Pay Scale ఉంటుంది.

👉 Pay Level: 10

👉 పూర్తిగా మన చేతికి ఎంత వస్తుందనేది నోటిఫికేషన్ వచ్చాకా తెలుస్తుంది.

🎯 Age Limit

Short notification ప్రకారం APFC పోస్టుకు age limit:

  • UR/EWS – 35 సంవత్సరాలు
  • OBC – 38 సంవత్సరాలు
  • SC/ST – 40 సంవత్సరాలు

అలాగే PwBD candidatesకు, వారికి suitable/reservedగా గుర్తించిన vacanciesకు సంబంధించి up to 10 years age relaxation ఉండవచ్చని notificationలో పేర్కొన్నారు.

⚠️ ముఖ్యమైన విషయం

Age calculationకి online application submit చేసే closing dateనే crucial dateగా పరిగణిస్తారు.

అంటే ఈ recruitmentకి age limitను 11 September 2026 ఆధారంగా చూడాలి.

✍️Selection Process ఎలా ఉంటుంది?

ఈ short notificationలో recruitmentను “Direct Recruitment by Selection”గా పేర్కొన్నారు. Written Test/Interview లేదా ఇతర selection stagesకు సంబంధించిన పూర్తి వివరాలు detailed advertisementలో ఉంటాయి.

కానీ ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ లో కింది విధంగా సెలెక్షన్ చేశారు (ఇది కేవలం అవగాహన కోసమే)

UPSC EPFO Recruitment 2026సిలబస్

UPSC EPFO Recruitment 2026

📅 Important Dates

Event Date
Advertisement Indicative Special Advertisement No. 52/2026
Application Start 22 August 2026
Application Last Date 11 September 2026

 ✅Detailed Notification కోసం ఎందుకు చూడాలి?

ఈ notificationలోనే UPSC ఒక ముఖ్యమైన విషయం చెప్పింది:

Indicative Advertisement మరియు Detailed Advertisement మధ్య ఏదైనా discrepancy ఉంటే, Commission websiteలో upload చేసే Detailed Advertisementలోని వివరాలే వర్తిస్తాయి, correction notice ఉంటే దాన్ని మినహాయించి.

అందువల్ల candidateలు:

Educational Qualification
→ Age calculation
→ Experience
→ Selection Process
→ Application Fee
→ Reservation
→ Other eligibility conditions

వంటి పూర్తి వివరాలను Detailed Advertisement వచ్చిన తర్వాత తప్పనిసరిగా check చేయాలి.

📝 Apply ఎలా చేయాలి?

Online applications కోసం UPSC Online Recruitment Application (ORA) portalను ఉపయోగించాలి.

Application Window:

22 August 2026 → 11 September 2026

అయితే detailed advertisementలో application instructions, fee, documents, eligibility conditions వంటి వివరాలు వచ్చిన తర్వాత వాటిని candidateలు పూర్తిగా చదివి apply చేయాలి.


⭐ నా అభిప్రాయం: ఈ Notification ఎవరికి ఉపయోగకరం?

Government sectorలో మంచి career opportunity కోసం చూస్తున్న candidates ఈ APFC recruitmentను తప్పకుండా గమనించాలి.

🔔 తాజా Update

UPSC EPFO APFC Recruitment 2026కి సంబంధించిన short/indicative notification ప్రస్తుతం విడుదలైంది. Detailed Advertisementలో పూర్తి eligibility, selection process, fee, ఇతర instructions వస్తాయి. Detailed notification విడుదలైన వెంటనే ఈ articleను update చేస్తాము.


🔗 ముఖ్యమైన లింకులు

Leave a Comment