Hyd Metro Railway Jobs 2026 : మెట్రో రైల్వే స్టేషన్ లో ఉద్యోగాలు విడుదల

Telegram Channel Join Now

Hyd Metro Railway Jobs 2026 : మెట్రో రైల్వే స్టేషన్ లో ఉద్యోగాలు విడుదల

మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న🚇 మెట్రో రైల్వే స్టేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, రోలింగ్ స్టాక్ మెయింటైనర్ & ట్రైన్ ఆపరేటర్ల ఉద్యోగాలున్నాయి. కానీ వీటిలో ఒక్క ట్రైన్ ఆపరేటర్ల ఉద్యోగాలకు మాత్రమే ఎటువంటి అనుభవం అక్కర్లేదు.. మిగతావాటికి అనుభవం అవసరం. కాబట్టి Hyd Metro Railway Jobs 2026 ఆర్టికల్ ద్వారా మేము ట్రైన్ ఆపరేటర్ల ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాము.

Hyd Metro Railway Jobs 2026

మొత్తం విడుదలైన ఉద్యోగాలు

  • రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ – 02
  • రోలింగ్ స్టాక్ మెయింటైనర్ – 04
  • ట్రైన్ ఆపరేటర్ – 09

Join Our Telegram Channel

విద్యార్హతలు

ట్రైన్ ఆపరేటర్: Diploma / B.Tech engineer – Mechanical/Electrical /Electronics with 60% in academics.

Also Read 👇 👇

🎯 ఒక చిన్న పరీక్ష పెట్టి ఉద్యోగం

👉కేవలం 10వ తరగతి పాస్

👉నెలకు :₹30000/- వేతనం

పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి 👇 👇
Click Here

అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇 👇
Click Here

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️ ☝️

ముఖ్యమైన విషయాలు

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
  • అలాగే దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు, త్వరగా అప్లై చేయాలి.
  • వయస్సు గురించి నోటిఫికేషన్ లో ఇవ్వలేదు కానీ కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు.
  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే జీతం గురించి నోటిఫికేషన్ లో ఏమీ ఇవ్వలేదు గాని.. గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే నెలకు ₹33,000/- వేతనం తీసుకోవచ్చు.

ముఖ్యమైన లింకులు

Leave a Comment