IAF Recruitment 2026 : వాయు సేన లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

Telegram Channel Join Now

IAF Recruitment 2026 : వాయు సేన లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

వాయు సేన లో ఉద్యోగం సంపాదించాలంటే ఇదే మీకు మంచి అవకాశం. కేవలం పదో తరగతితోనే ఈ ఉద్యోగం కొట్టచు. ఎవరైతే పెళ్లి కానీ వారు ఉంటే…అస్సలు వదులుకోవద్దు. చిన్న వయసులోనే IAF (Indian Air force) లో ఉద్యోగం సంపాదించవచ్చు. అగ్నివీర్ నాన్ కాంబటంట్ నోటిఫికేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఇది సువర్ణ అవకాశం. ఈ IAF Recruitment 2026 ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలను అందించడం జరిగింది…పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

IAF Recruitment 2026

విడుదలైన ఉద్యోగాలు

IAF నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య గురించి క్లారిటీ ఇవ్వలేదు..కానీ వేల సంఖ్యలోనే ఉద్యోగాలు ఉంటాయి..ఎవ్వరు మిస్ చేయద్దు.

Join Our Telegram Channel 

ఉండాల్సిన ముఖ్యమైన అర్హతలు

  • విద్యార్హత : 10వ తరగతి పాస్
  • ఎత్తు : 152 సెంటీమీటర్లు
  • పెళ్ళి చేసుకున్న వారు అర్హులు కాదు
  • మెడికల్ గా ఫిట్ గా ఉండాలి

వయస్సు

  • అభ్యర్ధుల కనీస వయస్సు : 18 ఏళ్ళు
  • అభ్యర్ధుల గరిష్ఠ వయస్సు : 21 ఏళ్లు

Also Read 👇👇

💥 ఉండడానికి ఇల్లు+ ఫుడ్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు

👉10th పాస్ అయితే చాలు

👉జీతం ₹25,000/-

👉ఎటువంటి అనుభవం లేకుండా ఎంపిక

పూర్తి వీడియో చూడండి 👇👇
Click Here

అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇👇
Click Here

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️☝️

సెలెక్ట్ అయితే జీతం ఎంత?

ఈ ఉద్యోగాలను 4 ఏళ్ల కాలానికి తీసుకుంటున్నారు..4 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఒక బ్యాచ్ కు 25% మందిని పర్మనెంట్ కేడర్ లో IAF లో జాబ్ ఇస్తారు, మిగతా వారికి కార్పస్ ఫండ్ ఇచ్చి పంపిస్తారు. ఈ నాలుగేళ్ల లో మీ కింద ఇచ్చిన విదంగా జీతబత్యాలు చెల్లిస్తారు 👇👇

IAF Recruitment 2026

సెలెక్షన్ ఎలా చేస్తారు?

ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ 4 ఫేజ్ లలో జరుగుతుంది అవి :

1)రాత పరీక్ష (ఫేజ్ -1)

IAF Recruitment 2026ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఫేస్ 2 కు ఎంపిక చేస్తారు.

2)ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (ఫేజ్ -2)
  • మొదటగా మీ ఎత్తు కొలుస్తారు..152 సెంటీమీటర్ల పొడవు అవసరం
  • ఎత్తు సరిపోతే మీకు పరుగు పందెం పెడతారు 1.6km ను 6:30 సెకన్లలో పరిగెత్తలి.
  • తర్వాత 10 పుష్ అప్స్, 10 సిట్ అప్స్ & 20 స్క్వాట్స్ (తలా ఒక నిమిషం టైమ్) పెడతారు.
3) స్ట్రీమ్ సూటబులిటీ టెస్ట్ (ఫేజ్ -3)

ఇందులో భాగంగా మీరు ఉద్యోగానికి సరిపోతారో… లేదో తెలుసుకోవడానికి స్కిల్ టెస్ట్ పెడతారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ మరియు వీడియో చూడండి.

4) మెడికల్ టెస్ట్ (ఫేజ్-4)

ఈ మెడికల్ టెస్ట్ క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది..లేదంటే అన్ని పాసైన జాబ్ రాదు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.

అప్లై ఎలా చేయాలి?

ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో నార్మల్ పోస్ట్ ద్వారా లేదా డ్రాప్ బాక్స్ & డైరెక్ట్ వెళ్లి అయినా ఇవ్వచ్చు.

మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయాల్సిన అడ్రస్ :

IAF Recruitment 2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment