Sainik School Recruitment 2026 : లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

Telegram Channel Join Now

Sainik School Recruitment 2026 : లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త! కేవలం 10వ తరగతి అర్హతతోనే ప్రభుత్వ స్కూల్లో LDC ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లికేషన్ పెట్టొచ్చు. ఇటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం అర్హతతోనే జాబ్ కొట్టే అవకాశం. Sainik School Recruitment 2026 అనే ఆర్టికల్ ద్వారా మీకు పూర్తి వివరాలు అందించడం జరిగింది. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

Sainik School Recruitment 2026

ఎన్ని ఉద్యోగాలు విడుదల చేశారు?

పోస్టు సంఖ్య
లోయర్ డివిజన్ క్లర్క్ 01

Note : ఈ పోస్టును OBC అభ్యర్థికి కేటాయించారు.

Join Our Telegram Channel 

ఉండాల్సిన విద్యార్హతలు

  • 10th క్లాస్ పాస్
  • ఇంగ్లీష్ లో టైపింగ్ 40 పదాలు నిమిషానికి కంప్యూటర్ లో టైప్ చేయడం రావాలి

వయస్సు ఎంత?

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయస్సు : 18 సంవత్సరాలు
  • అలాగే ఈ ఉద్యోగాలకు : 50 సంవత్సరాల లోపల ఉన్న అందరూ అర్హులే

Also Read 👇 👇

🎯 అప్లికేషన్ పెట్టడం వస్తే జాబ్ మీదే!

👉 రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సూపర్ నోటిఫికేషన్

👉10th పాస్ అవుతే చాలు

👉₹35,000/- వేతనం

👉 ఉద్యోగాలు ఇంకా ఎవరికీ తెలియదు త్వరపడండి

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి 👇👇
క్లిక్ చేయండి

అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి 👇👇
క్లిక్ చేయండి

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️☝️

జీతం ఎంత వస్తుంది?

  • బేసిక్ పే: 19,900/- కానీ అన్ని అలవెన్స్ కలుపుకొని చేతికి ₹25,000/- దాకా వస్తుంది.
  • అలాగే ఈ ఉద్యోగం వస్తే ఉండడానికి ఇల్లు మరియు బోజన వసతి కూడా కల్పిస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్

ఈ Sainik School Recruitment 2026 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారు కాని సిలబస్ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. మీరు మాత్రం నిరాశ పడకుండా కాంపిటీటివ్ పరీక్షలకు ఏ విధమైన సిలబస్ ఉంటుందో…దానిని బాగా ప్రిపేర్ అవ్వండి.

ఫీజు ఎంత ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అందరూ తప్పకుండా ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్ లో చెప్పారు.

ఈ ఫీజును DD రూపంలో బ్యాంకు కు వెళ్లి తీయాలి.

ఏదైనా జాతీయ బ్యాంకుకు వెళ్లి కింద చెప్పిన విధంగా రాసి DD తీయాలి 👇👇

“Principal,
Sainik School Chhingchhip, payable at State Bank of India, Serchhip Branch, Branch Code – 05826, IFSC Code – SBIN0005826”

అప్లై చేసే విధానం

  • మొదట అధికారిక నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకున్నాక, మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
  • అధికారిక వెబ్సైట్ లేదా కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.
  • మీ వివరాలు వీడియోలో చెప్పిన విధంగా రాసి, DD & మీ సర్టిఫికెట్ నకలు అటాచ్ చేయాలి.
  • అన్ని సరి చూసుకున్నాక ఒక ఎన్వలప్ లో పెట్టి సీల్ చేయండి.
  • కింద ఇచ్చిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపండి.
అడ్రెస్స్ వివరాలు:

“The Principal, Sainik School Chhingchhip,
Chhingchhip Village, Dist – Serchhip, Pin – 796161”

ముఖ్యమైన లింకులు

Leave a Comment