Ministry of Defence Group-C Syce Jobs 2026 : ఈ ఉద్యోగాలు చాలా సీక్రెట్, అప్లై చేయడం వస్తే జాబ్ మీదే!

Telegram Channel Join Now

Ministry of Defence Group-C Syce Jobs 2026 : ఈ ఉద్యోగాలు చాలా సీక్రెట్, అప్లై చేయడం వస్తే జాబ్ మీదే!

ఫ్రెండ్స్.. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంది, అప్లై చేసుకున్నారంటే జాబ్ పక్కా! మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) నుండి అధికారికంగా ఇప్పుడే విడుదలైంది. ఇవి Syce ఉద్యోగాలు, అంటే గుర్రపు నిర్వాహకుడు అని అర్థం. ఈ జాబ్ గాని మీకు వస్తే.. మీరు గుర్రపు శాలలో వర్క్ చేయాలి. గుర్రాలకు తినిపించడం, వాటి ఆరోగ్యాలను కాపాడుకోవడం, వాటి బాగోగులు చూసుకోవడం ఇది మీ ఉద్యోగం. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. Ministry of Defence Group-C Syce Jobs 2026 ఆర్టికల్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఉద్యోగాల గురించి రాయడం జరిగింది.. పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

Ministry of Defence Group-C Syce Jobs 2026

మొత్తం ఉద్యోగాల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 12 ఉద్యోగాలకు విడుదలైంది, అవి కింది విధంగా ఉన్నాయి 👇 👇

Ministry of Defence Group-C Syce Jobs 2026

Join Our Telegram Channel 

కనీస విద్యార్హత

Group-C Syce : 10th క్లాస్ పాస్ & గుర్రాలను మేపడం తెలిసి ఉండాలి.

వయస్సు ఎంత ఉండాలి?

  • కనీస వయస్సు: 18 ఏళ్ళు
  • గరిష్ట వయస్సు: 25 ఏళ్లు

📍SC ,STలకు వయస్సులో రిలాక్సేషన్స్ వర్తిస్తాయి.

Also Read 👇 👇

💥 నిరుద్యోగులకు అత్యంత భారీ శుభవార్త!

👉మొత్తం పోస్టులు : 58777

👉10th, ఇంటర్ & డిగ్రీ అర్హతలు

👉అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు

పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి 👇👇
క్లిక్ చేయండి

అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇👇
క్లిక్ చేయండి

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️ ☝️

సెలక్షన్ ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
  • రాత పరీక్ష 150 మార్కులకు పెట్టడం జరుగుతుంది
  • ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు
  • మరియు ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు

Ministry of Defence Group-C Syce Jobs 2026

ఎలా అప్లై చేయాలి?

  • ఈ Syce ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాలి
  • నోటిఫికేషన్ లో అప్లికేషన్ ప్రొఫార్మా ఇచ్చారు
  • దానిని A4 సైజు పేపర్లో ప్రిపేర్ చేసుకుని, ప్రింట్ తీయాలి
  • మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, పోస్ట్ చేయాలి

ముఖ్యమైన లింకులు

పోస్ట్ చేయాల్సిన అడ్రస్

The Commandent,

HQ AC Center & School

Pin No : 900476

C/o 56 APO

Leave a Comment