Latest 58777 Govt Jobs 2026 : ఈ ఫిబ్రవరి లో 58777 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల..ఇప్పుడే అప్లికేషన్ పెట్టేయండి
నిరుద్యోగులందరికీ అత్యంత భారీ శుభవార్త! మనము ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం.. కానీ చాలా వరకు మనకు తెలియకుండానే టైం అయిపోతూ ఉంటాయి, ఇలాంటి ఇబ్బంది ప్రతి ఒక్క ఉద్యోగ అభ్యర్థి ఎదుర్కొనే ఉంటాడు. అలా ఉండకూడదు అని చెప్పి Latest 58777 Govt Jobs 2026 ఆర్టికల్ ద్వారా ఈ ఫిబ్రవరి నెలలో మనం ఇంకా అప్లై చేసుకోదగ్గ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటినీ ఒక దగ్గర చేర్చడం జరిగింది. దీనివల్ల ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అనే బాధ నిరుద్యోగులకు తగ్గుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగానికి అప్లై చేసుకోండి.

58777 ఉద్యోగాల వివరాలు 👇 👇
- సంస్థ పేరు : బ్యాంకు ఆఫ్ బరోడా
- ఉద్యోగం పేరు : పలు రకాలు ( రిలేషన్షిప్, క్రెడిట్ అనలిస్ట్ & సేల్స్ మొదలగునవి)
- పోస్టుల సంఖ్య : 419
- విద్యార్హతలు : డిగ్రీ / MBA/PGDM/CA/CFA + అనుభవం కూడా కొన్నిటికి
- వయస్సు అర్హతలు : 32 నుండి 40 పోస్టును అనుసరించి (రిలాక్సిలేషన్స్ కూడా వర్తిస్తాయి)
- అప్లై ఫీజు : ₹850/- (SC,ST ₹175/-)
- ప్రారంభ తేదీ : 06/02/2026
- చివరి తేదీ : 26/02/2026
- జీతం : పోస్టును అనుసరించి (నోటిఫికేషన్ చూడండి)
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)
- ఉద్యోగం పేరు : పలు రకాలు ( ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ లైబ్రేరియన్ మొదలగునవి)
- పోస్టుల సంఖ్య: 117 పోస్టులు
- విద్యార్హతలు : PhD/ మాస్టర్స్ డిగ్రీ విత్ NET/SLET/SET సంబంధిత విభాగాలు
- వయస్సు అర్హతలు : అధికారిక నోటిఫికేషన్ చూడండి
- అప్లై ఫీజు : ₹1000/- (SC,ST లకు ఫీజు లేదు)
- ప్రారంభ తేదీ : 06/02/2026
- చివరి తేదీ : 20/02/2026
- జీతం : ₹57,700/-D నుండి ₹1,44,000/- వరకు
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : పంజాబ్ నేషనల్ బ్యాంక్
- ఉద్యోగం పేరు : అప్రెంటీసులు
- పోస్టుల సంఖ్య: 5118 పోస్టులు
- విద్యార్హతలు : ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయితే చాలు
- వయస్సు అర్హతలు : 20 నుండి 28 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹944/- (SC,ST లకు ₹236/-)
- ప్రారంభ తేదీ : 08/02/2026
- చివరి తేదీ : 24/02/2026
- జీతం : ₹12,300/- నుండి ₹15000/- వరకు
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
Also Read 👇 👇
|
🔥అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేశాయ్ 👉 లైఫ్ సెట్ అయిపోయే అవకాశం పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి 👇👇 ఇప్పుడే అప్లికేషన్ పెట్టేయండి 👇👇 🙋 అందరికీ షేర్ చేయండి 🤝 |
- సంస్థ పేరు : భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL)
- ఉద్యోగం పేరు : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని (SET)
- పోస్టుల సంఖ్య: 120 పోస్టులు
- విద్యార్హతలు : BE, B.Tech (Telecom) / CA, CMA(Finance)
- వయస్సు అర్హతలు : 21 నుండి 30 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹2500/- (SC,ST లకు ₹1250/-)
- ప్రారంభ తేదీ : 05/02/2026
- చివరి తేదీ : 07/03/2026
- జీతం : ₹55,000/-
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
- ఉద్యోగం పేరు : సివిల్ సర్వీస్ ఎక్సమ్ (CSE)
- పోస్టుల సంఖ్య: 1013 పోస్టులు
- విద్యార్హతలు : ఏదైనా విభాగంలో డిగ్రీ
- వయస్సు అర్హతలు : 21 నుండి 32 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹100/- (SC,ST లకు లేదు)
- ప్రారంభ తేదీ : 04/02/2026
- చివరి తేదీ : 24/02/2026
- జీతం : నోటిఫికేషన్ చూడండి
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా
- ఉద్యోగం పేరు : వివిధ రకాల ఐటీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు
- పోస్టుల సంఖ్య: 418 పోస్టులు
- విద్యార్హతలు : B.E/BTech/M.E/MCA
- వయస్సు అర్హతలు : 22 నుండి 37 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹850/- (SC,ST లకు ₹175/-)
- ప్రారంభ తేదీ : 04/02/2026
- చివరి తేదీ : 19/02/2026
- జీతం : ₹85,920/-
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
- ఉద్యోగం పేరు : అప్రెంటీసులు (ట్రేడ్ & టెక్నీషియన్ విభాగాలలో)
- పోస్టుల సంఖ్య: 637 పోస్టులు
- విద్యార్హతలు : 10th, ITI & డిప్లొమా, గ్రాడ్యుయేట్
- వయస్సు అర్హతలు : 18 నుండి 24 ఏళ్ళు
- అప్లై ఫీజు : ఎటువంటి ఫీజు లేదు
- ప్రారంభ తేదీ : 07/02/2026
- చివరి తేదీ : 20/02/2026
- జీతం : ₹9000/-
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్
- ఉద్యోగం పేరు : GDS (BPM/ABPM & DAK SEVAK)
- పోస్టుల సంఖ్య: 28740 పోస్టులు
- విద్యార్హతలు : 10th పాస్
- వయస్సు అర్హతలు : 18 నుండి 40 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹100/- (SC,ST లకు లేదు)
- ప్రారంభ తేదీ : 02/02/2026
- చివరి తేదీ : 16/02/2026
- జీతం : ₹12,000/- నుండి ₹29,280/- వరకు
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here
- సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
- ఉద్యోగం పేరు : లెవెల్ -1 పోస్టులు
- పోస్టుల సంఖ్య: 22195 పోస్టులు
- విద్యార్హతలు : 10th పాస్ / ITI
- వయస్సు అర్హతలు : 18 నుండి 33 ఏళ్ళు
- అప్లై ఫీజు : ₹500/- (SC,ST లకు ₹250/-)
- ప్రారంభ తేదీ : 31/01/2026
- చివరి తేదీ : 02/03/2026
- జీతం : ₹28,000/-
- అప్లై చేసే విధానం : ఆన్లైన్
- Notification: Click Here
- Apply Link : Click Here