IIIT Bhopal Recruitment 2026 : అనుభవం అవసరం లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు

Telegram Channel Join Now

IIIT Bhopal Recruitment 2026 : నిరుద్యోగులకు అనుభవం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగాలు

ఎవరైతే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త! IIIT Bhopal నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ విడుదల చేసిన ఉద్యోగాల్లో అసిస్టెంట్ రిజిస్టర్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ చేయొచ్చు, వీటికి ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం అర్హతలు ఉంటే చాలు. IIIT Bhopal Recruitment 2026 ఈ ఆర్టికల్ ద్వారా మీ అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులోనే వివరాలు అన్ని కూడా రాయడం జరిగింది. పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

IIIT Bhopal Recruitment 2026

నోటిఫికేషన్ లో ఏ ఏ ఉద్యోగాలు విడుదలయ్యాయి

ఈ IIIT Bhopal Recruitment లో మొత్తం 03 పోస్టులు విడుదలయ్యాయి, అవి ఏంటంటే 👇👇

  • అసిస్టెంట్ రిజిస్టర్ – 1
  • జూనియర్ సూపరిటెండెంట్ – 1
  • జూనియర్ అసిస్టెంట్ -1

వీటిల్లో వేటికి అప్లై చేసుకోవచ్చు

  • అసిస్టెంట్ రిజిస్టర్ – అనుభవం అవసరం లేదు
  • జూనియర్ అసిస్టెంట్ – అనుభవం అవసరం లేదు

Join Our Telegram Channel 

విద్యార్హతలు ఏంటి?

📍అసిస్టెంట్ రిజిస్టర్ – ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 55% మార్కులతో పాస్ అవ్వాలి, మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి.

📍 జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు & కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయస్సు మరియు జీతం వివరాలు

వయస్సు జీతం
18 నుండి 45 అన్ని కలుపుకుని ₹1,00,000/-
18 నుండి 27 అన్ని కలుపుకుని ₹45,000/-

Also Read 👇 👇

🎯పోస్టల్ డిపార్ట్మెంట్ అదిరిపోయే నోటిఫికేషన్

👉 8వ తరగతి పాస్ అయితే చాలు

👉 ఇంటి నుండి పని

👉 వయసుతో సంబంధం లేదు

పూర్తి వివరాలు తెలుసుకోవడానికి : క్లిక్ చేయండి

వీడియో చూడండి : క్లిక్ చేయండి

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️☝️

అప్లై చేయడానికి ఫీజు ఎంత?

IIIT Bhopal Recruitment 2026

సెలెక్షన్ ఎలా ఉంటుంది?

  • అసిస్టెంట్ రిజిస్టర్ – రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
  • జూనియర్ అసిస్టెంట్ – రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ : 10/02/2026
  • అప్లికేషన్ చివరి తేదీ : 03/03/2026

ముఖ్యమైన లింకులు

Official Notification 

Apply Link

Official Website 

Leave a Comment