District Court Recruitment 2026 : చాలా చాలా తక్కువ పోటీతో కోర్టులో ఉద్యోగం పొందే అవకాశాలు వచ్చాయి
మీరు కోర్టు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు ఒక శుభవార్త! జిల్లా కోర్టు నుంచి ఇప్పుడే అధికారికంగా కోర్టు అటెండర్ మరియు కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలలో ఉన్న సెకండ్ క్లాస్ కోర్టులలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ District Court Recruitment 2026 ఆర్టికల్ ద్వారా తెలుగులోనే అందరికీ అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకొని తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

District Court Recruitment 2026 పూర్తి వివరాలు
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు ఇటువంటి పర్మినెంట్ హామీ అయితే ఇవ్వలేదు. కానీ జాబు చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఈ District Court Recruitment 2026 లో మొత్తం విడుదలైన ఉద్యోగ వివరాలు 👇👇
- కోర్టు అసిస్టెంట్లు – మొత్తం 4 పోస్టులు
- కోర్టు అటెండర్లు – మొత్తం 2 పోస్టులు
Note: ఈ ఉద్యోగాలకు రిటైర్డ్ కోర్టు ఉద్యోగులు & జనరల్ పబ్లిక్ (అంటే మనలాంటి వాళ్ళు) అప్లై చేసుకోవచ్చు.
ఎక్కడెక్కడ విడుదల అయ్యాయి


విద్యార్హతలు
| కోర్టు అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ |
| కోర్టు అటెండర్ | 7వ తరగతి or 10వ తరగతి (10th కంటే ఎక్కువ చదివిన వారు అర్హులు కాదు) |
జీతం ఎంత?
- కోర్టు అటెండర్ – ₹6000/-
- కోర్టు అసిస్టెంట్ – ₹10000/-
Also Read 👇👇
|
🎯1 కాదు..2 కాదు వేల సంఖ్యలో ఉద్యోగాలు 👉మొత్తం పోస్టులు : 50864 👉కేవలం 10th పాసైతే చాలు 👉అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు 📍పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి 👇👇 📍అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇👇 🙋 అందరికీ షేర్ చేయండి 🤝 |
సెలెక్షన్ ప్రాసెస్
ఈ District Court ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. కానీ ఒక్క విషయం 20 మంది కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే, వచ్చిన అందరిలో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్లకు పోస్ట్ ఇస్తారు.
మిగతా విషయాలు
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు
- ఈ ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత తక్కువ ఉంటుంది
- అప్లికేషన్స్ డైరెక్ట్ గా డిస్టిక్ జడ్జి దగ్గర సమర్పించాలి
- ఉద్యోగాలు మీ యొక్క సొంత జిల్లా అనగా.. కాకినాడ, కొత్తపేట & రామచంద్రాపురంలో పోస్టింగ్ ఉంటుంది