District Court Recruitment 2026 : జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telegram Channel Join Now

District Court Recruitment 2026 : జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలోని కోర్టుల్లో ఈ మధ్య ఒక్కొక్కటి గా నోటిఫికేషన్లు విడుదలవుతూ వస్తున్నాయి..అందులో భాగంగానే కృష్ణా జిల్లా, మచిలీపట్నం లో ఆఫీసు సబార్డినేట్ మరియు టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వీటిల్లో జాయిన్ అయితే మనకు ఉద్యోగ భద్రత అలాగే సొంత ఊర్లో పోస్టింగ్ ఉంటుంది. ఈ District Court Recruitment 2026 ఆర్టికల్ ద్వారా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడం జరిగింది, పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

District Court Recruitment 2026

విడుదలైన ఉద్యోగాలు

  • ఆఫీసు సబార్డినేట్
  • టైపిస్ట్ కం అసిస్టెంట్

Join Our Telegram Channel

పోస్టుల సంఖ్య

ఉద్యోగం పేరు  మొత్తం సంఖ్య
ఆఫీసు సబార్డినేట్  3 ( OC-2, SC-01)
టైపిస్ట్ కం అసిస్టెంట్  3 ( BC (C) -1, OC-1, SC-1)

Also Read 👇 👇

🎯 ఒక చిన్న పరీక్ష పెట్టి ఉద్యోగం

👉కేవలం 10వ తరగతి పాస్

👉నెలకు :₹30000/- వేతనం

పూర్తి వివరాలు కోసం వీడియో చూడండి 👇 👇
Click Here

అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇 👇
Click Here

🙋 అందరికీ షేర్ చేయండి 🤝

Don’t Miss ☝️☝️

విద్యార్హతలు

  • ఆఫీసు సబార్డినేట్ – 7th క్లాస్ పాస్ అయితే చాలు
  • టైపిస్ట్ కం అసిస్టెంట్ – 1) ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ 2) ఇంగ్లీష్ విభాగంలో హయ్యర్ గ్రేడ్ 3) M.S Office సర్టిఫికెట్

వయస్సు అర్హత

ఆఫీసు సబార్డినేట్ 18 నుండి 42
టైపిస్ట్ కం అసిస్టెంట్ 18 నుండి 42

 

ఎలా అప్లై చేయాలి?

ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేయాలి.

మీ సర్టిఫికెట్ జిరాక్స్ లు అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్ తో సైన్ చేయించి, అప్లికేషన్ ఫారంకు అటాచ్ చేయాలి.

రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పైన గెజిటెడ్ ఆఫీసర్ తో సైన్ చేయించాలి.

ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ₹65/- స్టాంప్ చేసి మెయిన్ ఎన్వలప్ లో పెట్టాలి.

ఇవన్నీ సరిచూసుకొని కింద ఇచ్చిన అడ్రస్ కి 17/02/2026 తేదీ లోపల పోస్ట్ ద్వారా పంపించాలి.

అడ్రస్ : The Chairperson, District Legal Services Authority, Krishna District at Machilipatnam

చివరి తేదీ: 17/02/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment