Postal Jobs 2026 : కనీసం 8వ తరగతి పాస్ అయితే చాలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
మీరు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది మీకు గొప్ప అవకాశం.. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లు కనీసం 8వ తరగతి చదివినా సరే.. స్కిల్ ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల పేరు స్కిల్డ్ ఆర్టిసన్. రెండు రాష్ట్రాల అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..ఈ Postal Jobs 2026 ఆర్టికల్ ద్వారా ఈ ఉద్యోగాల గురించి మీకు వివరంగా తెలియజేయడం జరిగింది.. ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకుని అప్లై చేసుకోండి.

Postal Jobs 2026 నోటిఫికేషన్ లో ఏ ఏ ఉద్యోగాలు విడుదలయ్యాయి? ఎన్ని పోస్టులు?

అర్హతలు ఏంటి?
ఇక్కడ మొత్తం ఆరు విభాగాల్లో స్కిల్డ్ ఆర్టిసన్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.. అవి విడుదలైన ట్రేడ్లలో మీకు 👇👇
- ITI సర్టిఫికెట్ కలిగివుండాలి (లేదా) 8వ తరగతి పాస్ అయితే చాలు.
- 8వ తరగతితో అప్లై చేస్తూ ఉంటే.. మీకు కచ్చితంగా సంబంధించిన ట్రేడ్లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- మోటార్ వెహికల్ మెకానిక్ మాత్రం HMV &LMV లైసెన్స్ కలిగి ఉండాలి.
Also Read: ఒక చిన్న పరీక్ష పెట్టి…పర్మినెంట్ ఉద్యోగం ఇస్తారు..ఇప్పుడే అప్లై చేసుకోండి
వయస్సు ఎంత ఉండాలి?
Postal Jobs 2026 ద్వారా భర్తీ చేసే స్కిల్డ్ ఆర్టిసన్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
🙋SC&ST అభ్యర్ధులకు వయస్సు లో 5 సం,లు | OBC వాళ్లకు వయస్సులో 3 సం,లు రిలాక్సేషన్ వర్తిస్తుంది.
సెలక్షన్ ఎలా చేస్తారు?
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష అంటూ ఏమీ ఉండదు.. కానీ అప్లై చేసిన అభ్యర్థులకు వారి వారి ట్రేడ్లలో నైపుణ్యత పరీక్ష పెడతారు.
ఫీజు ఎంత?
- వీటికి అప్లై చేయడానికి UR అభ్యర్థులు :₹500/-
- SC, ST & Women అభ్యర్థులు : ₹0/-
- ఈ ఫీజును కేవలం IPO ద్వారా మాత్రమే చెల్లించాలి.
- IPO తీయాల్సిన పేరు: సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, ముంబై 400018.
ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలను ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. కింద ఇచ్చిన అడ్రస్ కు కేవలం స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి.
The senior manager, mail motor service, 134-A, Sudam Kulu Ahire Marg, Worli, Mumbai -400018.
చివరి తేదీ : 31/03/2026
👉నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం లింక్
🙋All the best 👍