CQAE MS MTS&LDC Recruitment 2026 | అప్లికేషన్ పెట్టి వదిలేయండి చాలు వస్తే లైఫ్ సెట్టు

Telegram Channel Join Now

CQAE MS MTS&LDC Recruitment 2026 | 10th పాసైతే కేంద్ర ప్రభుత్వం లో గ్రూప్ సి ఉద్యోగాలు విడుదల

కేంద్ర ప్రభుత్వంలో తక్కువ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! CQAE ( Chief Quality Assurance Establishment ) MS నుండి అధికారికంగా MTS & LDC మొదలగు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది, కాబట్టి మీ జీవితం సెట్ అయిపోతుంది ఇందులో జాబ్ వస్తే. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, CQAE MS MTS&LDC Recruitment 2026 అనే ఈ ఆర్టికల్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే వివరాలు మొత్తం తెలపడం జరిగింది.. పూర్తిగా చదివి కచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి.

CQAE MS MTS&LDC Recruitment 2026

ఈ నోటిఫికేషన్ లో విడుదలైన మొత్తం ఉద్యోగాలు

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 05
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 03
  • సూపరింటెండెంట్ (స్టోర్స్) – 01

అర్హతలు

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10th పాస్ అయితే చాలు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 12th పాస్ & ఇంగ్లీష్ లో 35 WPM
  • సూపరింటెండెంట్ (స్టోర్స్) – 10+2 పాస్ & మెటీరియల్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్

Join Our Telegram Channel

వయస్సు & జీతం

పోస్టు పేరు వయస్సు జీతం (చేతికి వచ్చేది)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18-25 ₹30,000/-
లోయర్ డివిజన్ క్లర్క్ 18-27 ₹35,000/-
సూపరింటెండెంట్ (స్టోర్స్) 18-27 ₹35,000/-

Note : SC&ST,OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

Also Read 👉 పోస్టల్ డిపార్ట్మెంట్ లో 10th ఫెయిల్ అయినా కూడా పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, క్లిక్ చేసి తెలుసుకోండి

సెలెక్షన్ ప్రాసెస్

CQAE MS సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది.. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కింద వివరాలు ఇవ్వబడ్డాయి 👇 👇

CQAE MS MTS&LDC Recruitment 2026

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు.
  • అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఎక్కడ అనే విషయాలను కాల్ లెటర్ ద్వారా తెలియజేస్తారు.
  • ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి ( స్పీడ్ పోస్ట్ or రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే).
  • అప్లికేషన్ చేసే విధానం గురించి తెలుసుకోవడానికి వీడియో చూడండి.

📬పోస్ట్ సెండ్ చేయవలసిన అడ్రస్ :

The chief Quality Assurance Officer (MS),

7th Floor, NMRL/DGQA Building,

Near Tiger Gate, Naval Dockyard

Mumbai – 400001

📌చివరి తేదీ: 27/03/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment