Evening College Recruitment 2026 | జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అద్దిరిపోయే నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం నుండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పని చేసే Dyal Singh Evening College లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఇంకా ఇతర ఉద్యోగాలను పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. Evening College Recruitment 2026 ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలను తెలుగులోనే రాయడం జరిగింది..పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

విడుదలైన ఉద్యోగాలు

కానీ ఇందులో కేవలం జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు, ఎందుకంటే మిగతావాటికి తప్పకుండా అనుభవం అవసరం.
అర్హతలు
జూనియర్ అసిస్టెంట్:
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాసైతే చాలు
- 35 WPM ఇంగ్లీష్ విభాగంలో టైపింగ్ స్పీడ్ ఉండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
లైబ్రరీ అటెండెంట్:
- 10+2 పాస్ అయితే చాలు
- లైబ్రరీ సైన్స్ విభాగంలో సర్టిఫికెట్ తప్పనిసరి
Also Read: రక్షణ శాఖలో గ్రూప్ సి ఉద్యోగాలు, 10th పాసైతే చాలు| ఎటువంటి ఫీజు లేదు ఇప్పుడే అప్లై చేసుకోండి
వయస్సు ఎంత?
- జూనియర్ అసిస్టెంట్ – 18 నుండి 32
- లైబ్రరీ అటెండెంట్ – 18 నుండి 32
📍SC & ST ఇంకా OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారు, వివరాలు 👇 👇
జూనియర్ అసిస్టెంట్:
👉వీటికి స్టేజ్ -1 & స్టేజ్ -2 రాత పరీక్షలు & స్కిల్ టెస్ట్ పెడతారు
స్టేజ్ -1:

స్టేజ్ -2:

స్కిల్ టెస్ట్:

లైబ్రరీ అటెండెంట్:
👉ఈ జాబ్ కి కేవలం ఒక్క రాత పరీక్ష మాత్రమే పెట్టి ఎంపిక చేస్తారు

ఫీజు ఎంత?
ఆన్లైన్ విధానంలో మాత్రమే ఈ ఫీజును పే చేయాలి, కింద చూడండి 👇 👇

ముఖ్యమైన తేదీలు
- అప్లై చేయడానికి మొదలు : 28/02/2026
- అప్లై చేయడానికి చివరి తేదీ: 21/03/2026