ICSIL Recruitment 2026 | ప్రభుత్వ స్కూల్ లో ఐటీ అసిస్టెంట్ ఉద్యోగాలు

Telegram Channel Join Now

ICSIL Recruitment 2026 | ప్రభుత్వ బడులలో అసిస్టెంట్ ఉద్యోగాలకు అద్దిరిపోయే నోటిఫికేషన్

మీకు నిజంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కసి ఉంటే ఈ నోటిఫికేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వొద్దు! గవర్నమెంట్ స్కూల్స్ లలో IT Assistant ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ICSIL నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ICSIL Recruitment 2026 రిక్రూట్మెంట్ ఆర్టికల్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించడం జరిగింది, పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

ICSIL Recruitment 2026

ఉద్యోగాల సంఖ్య

ICSIL నోటిఫికేషన్ లో ఉద్యోగాల సంఖ్య గురించి తెలుపలేదు.. కాబట్టి అభ్యర్థులందరూ కూడా, ఉద్యోగుల గురించి ఆలోచించకుండా అప్లై చేసుకోండి.

Join Our Telegram Channel

విద్యార్హతలు

Sr. No. Qualification Minimum Percentage
1 MCA Pass Marks
2 Master Degree In Computer Application/Computer Science Pass Marks
3 M.Sc. (Computer Science) Pass Marks
4 BCA Pass Marks
5 B.E./B.Tech In Computer Science /Computer Technology/IT Pass Marks
6 B.Sc Computer Science Pass Marks
7 Graduates In Any Discipline With At Least One Year Diploma In Computers Pass Marks
8 B.E. (Computer) Pass Marks
9 B.Sc. With Computer Science/IT Pass Marks
10 Graduation In Any Discipline Pass Marks

పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒక్క అర్హత ఉన్నా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

వయస్సు వివరాలు

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు

Also Read 👇 👇

సాయంత్రం కాలేజీ నుండి నోటిఫికేషన్, డిగ్రీ పాసైతే చాలు| ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి 

ఫీజు వివరాలు

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే అభ్యర్థులందరూ ₹590/- రూపాయల ఫీజు తప్పకుండా చెల్లించాలి.

సెలెక్షన్ ప్రాసెస్

ICSIL Recruitment ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు పోస్టును అనుసరించి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక చేస్తారు.

అప్లై ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన గైడ్ కోసం కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి PDF file ను డౌన్లోడ్ చేసుకుని చదవండి.

👉How to Apply Guide

📌 అప్లై చేసేందుకు చివరి తేదీ: 08/03/2026

Leave a Comment