AAICLAS Security Screener Recruitment 2026 Notification – 158 Vacancies at 6 Airports | Apply Online
AAICLAS Security Screener Recruitment 2026 వచ్చేసింది! ఏవియేషన్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇది గొప్ప అవకాశం. AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) 158 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులను భర్తీ చేయనుంది. డెహ్రాడూన్, కోల్‌కతా, పాట్నా, తిరుచి, కాలికట్, ఉదయపూర్ వంటి 6 ఎయిర్‌పోర్టుల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.
ఇందులో ప్రత్యేకత ఏమంటే – ముందు ఎలాంటి సెక్యూరిటీ అనుభవం అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు AAICLAS తరపున పూర్తి AVSEC ట్రైనింగ్ మరియు BCAS సర్టిఫికేషన్ ఉచితంగా ఇస్తారు.

AAICLAS Security Screener Recruitment 2026 – Important Highlights
- పోస్ట్ పేరు: Security Screener (Fresher)
- మొత్తం ఖాళీలు: 158
- ఉద్యోగ రకం: 3 సంవత్సరాల ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్
- జీతం: ట్రైనింగ్ సమయంలో ₹15,000, తర్వాత ₹30,000 నుంచి ₹34,000 వరకు
- ఎయిర్‌పోర్టులు: Dehradun, Kolkata, Patna, Trichy, Calicut, Udaipur
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 18 మే 2026
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 08 జూన్ 2026
AAICLAS Security Screener Vacancy Details – Airport Wise
| సీరియల్ నం. | ఎయిర్‌పోర్టు | ఖాళీలు |
|---|---|---|
| 1 | Dehradun | 17 |
| 2 | Kolkata | 25 |
| 3 | Patna | 37 |
| 4 | Trichy | 28 |
| 5 | Calicut | 17 |
| 6 | Udaipur | 34 |
| మొత్తం | 158 | 158 |
గమనిక: ఒక్క ఎయిర్‌పోర్టు మాత్రమే ఎంచుకుని అప్లై చేయాలి.
Eligibility Criteria for AAICLAS Security Screener 2026
Educational Qualification
- ఏదైనా డిసిప్లైన్లో గ్రాడ్యుయేషన్
- General/OBC/EWS అభ్యర్థులు: కనీసం 60% మార్కులు
- SC/ST అభ్యర్థులు: కనీసం 55% మార్కులు
- ఫ్రెషర్స్‌కి అప్లికేషన్ అనుమతి ఉంది
Age Limit (as on 01 May 2026)
- గరిష్ట వయసు: 27 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు రిలాక్సేషన్
- OBC: 3 సంవత్సరాలు రిలాక్సేషన్
Salary Structure of AAICLAS Security Screener
- ట్రైనింగ్ పీరియడ్: ₹15,000 నెలకు (స్టైపెండ్)
- Year 1 (సర్టిఫికేషన్ తర్వాత): ₹30,000
- Year 2: ₹32,000
- Year 3: ₹34,000
అదనంగా AVSEC ట్రైనింగ్, BCAS సర్టిఫికేషన్ పూర్తిగా కంపెనీ ఖర్చుతో ఉంటాయి.
Also Read 👉 గ్రామ వ్యవసాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు: ఇప్పుడే అప్లికేషన్ పెట్టేయండి
Selection Process for AAICLAS Security Screener 2026
- ఆన్లైన్ అప్లికేషన్ & మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- ఆన్లైన్ ఇంటరాక్షన్ / ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్నెస్ టెస్ట్
- స్యూరిటీ బాండ్ (₹1,50,000)
- AVSEC ట్రైనింగ్ & BCAS సర్టిఫికేషన్
How to Apply Online for AAICLAS Security Screener Recruitment 2026
దశల వారీగా అప్లికేషన్ ప్రక్రియ:
- AAICLAS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Career సెక్షన్లో Advertisement No. 01/2026 కనుగొనండి
- రిజిస్ట్రేషన్ చేసి ఫార్మ్ పూర్తి చేయండి
- గ్రాడ్యుయేషన్ శాతం సరిగ్గా నమోదు చేయండి
- ఫోటో & సిగ్నేచర్ అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి
Application Fee
- General / OBC : ₹750/-
- SC / ST / EWS / Women : ₹100/-
Important Dates
- నోటిఫికేషన్ విడుదల: 13 మే 2026
- అప్లికేషన్ ప్రారంభం: 18 మే 2026
- చివరి తేదీ: 08 జూన్ 2026
మీరు ఈ అవకాశాన్ని కోల్పోకండి. అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా చెక్ చేయండి.
నోటిఫికేషన్ డౌన్లోడ్: డౌన్లోడ్ PDF
Apply Link: ఆన్లైన్ అప్లికేషన్
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!