IAF MTS Recruitment 2026 : భారత వాయుసేన లో MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telegram Channel Join Now

IAF MTS Recruitment 2026 : కేవలం 10th అర్హతతో భారత వాయుసేన లో MTS ఉద్యోగాలు

తక్కువ అర్హత ఉండి… ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల కోసం IAF (Indian Air Force) అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది.పర్మినెంట్ పద్ధతిలో MTS ఉద్యోగాలను భర్తీ చేస్తుంది..మీదగ్గర కేవలం 10th పాసైన సర్టిఫికెట్ ఉంటే చాలు. అనుభవం అవసరం లేకపోయినా అప్లై చేసుకోవచ్చు…ఈ జాబ్స్ గురించి పూర్తి వివరాలు కింద తెలుసుకోండి 👇👇

IAF MTS Recruitment 2026

ఈ ఉద్యోగాలు ఎందుకు ప్రత్యేకం?

  • మంచి జీతం, నెలకు ₹45,000/- , మాములుగా 10th అర్హతతో విడుదల అయ్యే MTS ఉద్యోగాలకు తక్కువ జీతాలు ఉంటాయి..కానీ ఇది IAF నుండి కాబట్టి భారీ మొత్తంలో జీతం వస్తుంది.
  • అనుభవం అక్కర్లేదు
  • సింపుల్ సెలెక్షన్ ప్రాసెస్, కేవలం 100 మార్కులకు (జనరల్ ఇంటలిజెన్స్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, అర్థమెటిక్ & కరెంట్ అఫ్ఫైర్స్,GK) ఎక్సామ్ పెట్టి… అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • పెద్దగా ఈ నోటిఫికేషన్స్ ఎవ్వరికీ తెలియదు

Join Our Whatsapp Channel 

విడుదలైన మొత్తం పోస్టులు

  • UR – 03
  • OBC – 2
  • EWS – 01
  • Total : 06 పోస్టులు

Also Read 👉 8th పాసైతే చాలు, పోస్ట్ ఆఫీసులో పర్మినెంట్ ఉద్యోగాలు: Latest Post Office Recruitment 2026

అర్హత & వయస్సు

  • కనీసం 10వ తరగతి పాస్
  • వయస్సు : 18 నుండి 25 (SC ST లకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు)

జీతం

లెవెల్ -1 : ₹18,000/- బేసిక్ పే + ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు ₹45,000/-

అప్లై చేసే విధానం

IAF అధికారిక ప్రకటనలో కేవలం అప్లికేషన్ ఫారం మోడల్ మాత్రమే ఇవ్వడం జరిగింది 👇 👇

IAF MTS Recruitment 2026ఈ మోడల్ లో మనం A4 size పేపర్ లో నీట్ గా ప్రింట్ తీసుకుని అప్లై చేయాలి.

అడ్రస్ & ముఖ్యమైన తేదీలు

Commandant, IAM, IAF Vimanapura PO, Bangalore – 560017

Last Date: 26/07/2026

ముఖ్యమైన లింకులు

Official Notification

Application Form (Will be Update)

Leave a Comment