3800 TS Ration Shop Dealer Notification 2026 : నిరుద్యోగులకు శుభవార్త! 3800 రేషన్ షాపుల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది!

Telegram Channel Join Now

TS Ration Shop Dealer Notification 2026 : 3800 పోస్టుల భర్తీ కోసం ఆదేశాలు జారీ, మొదటి నోటిఫికేషన్ వచ్చేసింది!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3800 రేషన్ డీలర్ల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది, అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మొదటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు, ఇంకా మనకు ప్రతి మండల పరిధి నుండి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 7వ తరగతి మరియు 10వ తరగతి పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు..పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

TS Ration Shop Dealer Notification 2026

ఉండాల్సిన అర్హతలు వివరాలు

1)స్థానిక నివాసి

📌అభ్యర్ధులు ఏ మండలానికి దరఖాస్తు చేస్తున్నారో..అదే మండలం/గ్రామ నివాసి అయిఉండాలి.

Join Our Whatsapp Channel 

2) వయస్సు

  • కనీస వయస్సు : 18 ఏళ్ళు
  • గరిష్ట వయస్సు : 40 ఏళ్లు

3) విద్యార్హత

అభ్యర్ధి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఒకవేళ 10వ తరగతి చదివిన వాళ్ళు అందుబాటులో లేకపోతే 7వ తరగతి చదివిన వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

4) ఇతర విషయాలు

  • అభ్యర్థికి ఎలాంటి క్రిమినల్ కేసు చరిత్ర ఉండకూడదు.
  • స్థానిక SHG గ్రూపులో ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Also Read 👉 8వ తరగతి పాస్ అయితే చాలు…పోస్టల్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

 దరఖాస్తు ప్రక్రియ

  • అభ్యర్ధులు డైరెక్ట్ గా స్థానిక RDO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి
  • ఎలాంటి ఫీజు తీసుకోబడదు
  • ఈ నోటిఫికేషన్ కు సంబంధించి చోటుప్పల్ లో ఉన్న RDO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి

సెలెక్షన్ ప్రాసెస్

వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసి..అర్హత ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత క్రమం ప్రకారం రాత పరీక్ష పెట్టి సెలెక్షన్ చేసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 13/07/2026
  • చివరి తేదీ: 27/07/2026

నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి

Leave a Comment