RRC NFR Apprentice Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా 6777 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now

RRC NFR Apprentice Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా 6777 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

North East Frontier Railway (NFR) ఆధ్వర్యంలో RRC NFR Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6777 ఆక్ట్ అప్రెంటిషిప్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో కొన్నిటికి 12th అర్హత కాగా మరికొన్నిటికి 10+ITI (సంబంధిత విభాగంలో) క్వాలిఫికేషన్లతో భర్తీ చేస్తున్నారు. రైల్వేలో ఒక సుస్థిరమైన కెరియర్ కోసం ఎదురు చూస్తే నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.

RRC NFR Apprentice Recruitment 2026

RRC NFR Apprentice Recruitment 2026 ముఖ్య సమాచారం

  • సంస్థ : North East Frontier Railway
  • రిక్రూట్మెంట్ అథారిటీ : RRC
  • ఉద్యోగం పేరు : Act Apprentice
  • మొత్తం ఖాళీలు : 6777
  • అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో
  • నోటిఫికేషన్ డేట్ : 14/07/2026

Join Our Whatsapp Channel

ముఖ్యమైన తేదీలు

  • అప్లై చేసే డేట్ : 20/07/2026
  • చివరి తేదీ : 19/08/2026

Application Fee (అప్లికేషన్ ఫీ)

  • General/OBC & EWS : 1000/-
  • Women’s, SC, ST & EBC : Nill

Also Read 👉 రైల్వే స్టేషన్లో స్టేషన్ కంట్రోలర్ నోటిఫికేషన్ వచ్చేసింది! Latest Railway Jobs 2026

విద్యార్హతలు

  • RRC NFR Apprentice Recruitment 2026 ద్వారా విడుదలైన ఉద్యోగాలలో ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ & రేడియాలజీ) ఉద్యోగాలకు మాత్రం 10+2 (ఫిజిక్స్ +కెమిస్ట్రీ+బయాలజీ) 50% మార్కులతో అలాగే 10th లో కూడా 50% పాస్ అయి ఉండాలి.
  • మిగతా అన్ని పోస్టులకు 10th తో పాటు సంబంధిత ట్రేడ్ లలో ITI చదివి ఉండాలి, అయితే 50% మార్కులు కంపల్సరి.

వయస్సు

ఈ ఉద్యోగాలకు ఉండాల్సిన వయసు:

  • కనీస వయస్సు : 15 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 24 సంవత్సరాలు

గమనిక: SC ST అభ్యర్ధులకు వయసులో 5 ఏళ్ల సడలింపు మరియు OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎలా సెలక్షన్ చేసుకుంటారు?

  • 10+ ITI లలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • Document verification + medical test ఆధారంగా

Important Links

Leave a Comment