Telegram Channel
Join Now
RRB Section Controller Notification 2026 : నెలకు ₹70 వేల జీతంతో రైల్వే ఉద్యోగాలు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే నిరుద్యోగులకు శుభవార్త! రైల్వే నుండి Section Controller ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయింది. కేవలం డిగ్రీ అర్హతతోనే రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం కొట్టే గొప్ప అవకాశం ఇది.

RRB Section Controller Recruitment 2026 Important Dates
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 14/07/2026
- అప్లై డేట్ : 15/07/2026
- చివరి తేదీ : 14/08/2026
ధరకాస్తు ఫీజు వివరాలు
- General/OBC & EWS : ₹500/- (CBT కి అటెండ్ అయితే ₹400/- రిఫండ్)
- మిగతా అందరికీ: ₹250/- (CBT కి అటెండ్ అయితే మొత్తం రిఫండ్)
Also Read 👉 SIR Form Submission Status చెక్ చేసుకున్నారా..లేదంటే మీ ఓటు పోయినట్టే 😯
విద్యార్హత ( Education Details)
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత ఉంటే చాలు.
వయస్సు
- కనీస వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు OBC వాళ్లకు 3ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రక్రియ
- CBT
- CBAT
- Document Verification
- Medical Examination
ముఖ్యమైన లింకులు