NBEMS Recruitment 2026 : 53 jr. అసిస్టెంట్, స్టెనో & మొదలగు ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చేసింది!
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్ధులకు NBEMS( National Board of Examinations in Medical Sciences) అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా “జూనియర్ అసిస్టెంట్, స్టెనో ,జూనియర్ అకౌంటెంట్ మొదలగు పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ మాత్రమే చదివి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఉంది. ఈ ఆర్టికల్ లో మీకోసం పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది.

NBEMS Recruitment 2026 ముఖ్య వివరాలు
- సంస్థ: NBEMS (నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్)
- మొత్తం ఖాళీల సంఖ్య: 53
- విడుదలైన పోస్టులు: Deputy Director, Junior Programmer, Junior Accountant, Stenographer & Junior Assistant
- ముఖ్యమైన తేదీలు: 07/07/2026 నుండి 31/07/2026
పోస్టుల వారిగా ఖాళీలు
- డిప్యూటీ డైరెక్టర్ – 2
- జూనియర్ ప్రోగ్రామర్ – 1
- జూనియర్ అకౌంటెంట్ – 4
- స్టెనోగ్రాఫర్ – 7
- జూనియర్ అసిస్టెంట్ – 39
వయస్సు
- డిప్యూటీ డైరెక్టర్ – 35 ఏళ్ల వరకు
- మిగతా అన్ని పోస్టులకు – 18 నుండి 27 సంవత్సరాలు
గమనిక : ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST లకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
Also Read 👉 Income Tax Appellate Tribunal (ITAT) లో పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
విద్యార్హతలు
- డిప్యూటీ డైరెక్టర్ – PG Medical Qualification
- జూనియర్ ప్రోగ్రామర్ – B.Tech/ BCA Computer Science Degree
- జూనియర్ అసిస్టెంట్ – 12th అర్హత + టైపింగ్ స్పీడ్30WPM
- స్టెనో: 12th అర్హత + Shorthand నైపుణ్యం
అప్లికేషన్ ఫీజు
- జనరల్ & OBC అభ్యర్థులకు – 1500/-
- మిగతా అందరికీ ఆడవాళ్ళతో సహా – ఎటువంటి ఫీజు లేదు
సెలెక్షన్ ప్రాసెస్
డిప్యూటీ డైరెక్టర్ & జూనియర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు త్వరలోనే NBEMS వెబ్సైట్ లో ప్రకటిస్తారు.
మిగిలిన పోస్టులకు ఎంపిక 2 స్టేజెస్ లో ఉంటుంది:
- స్టేజ్ -1: 200 మార్కులకు CBT
- స్టేజ్ -2 : స్కిల్ టెస్ట్
సిలబస్
గమనిక : 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.