SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 : విద్యార్ధులకు ₹15,000 నుండి ₹2లక్షల వరకు ఇస్తారు,Apply Now!

Telegram Channel Join Now

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 : విద్యార్ధులకు ₹15,000 నుండి ₹2లక్షల వరకు ఇస్తారు,Apply Now!

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 : ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు State Bank of India (SBI) ఫౌండేషన్ ” Platinum Jubilee Asha Scholarship 2026-27″ ప్రకటించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ద్వారా ₹15,000 నుండి ₹2,00,000/- వరకు సహాయం లభిస్తుంది.

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27

ఎవరు అర్హులు?

  • 9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు
  • UG, PG, MBBS, IIT మొదలగు విద్యార్దులు కూడా
  • కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA ఉండాలి
  • SC, ST విద్యార్ధులకు 65%
  • PwBD (వికలాంగులకు) 60%

కుటుంబ వార్షిక ఆదాయం

  • స్కూల్ విద్యార్థులకు : ₹3 లక్షల లోపు ఉండాలి
  • ఇతర విద్యార్థులకు : ₹6 లక్షల లోపు

ముఖ్యమైన వివరాలు

  • ఇందులో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు .
  • SC లకు 25%, ST లకు 25%, వికలాంగులకు 5% రిజర్వేషన్లు ఉంటాయి.
  • స్కాలర్షిప్ మొత్తం కోర్సు, విభాగం ఆధారంగా మారుతుంది.

దరఖాస్తు విధానం

  1. మొదట అధికారిక వెబ్సైట్ సందర్శించండి www.sbiashascholarship.co.in

SBI Platinum Jubilee Asha Scholarship 2026-27

  1. మీ వివరాలను రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు, మార్కులు అప్లోడ్ చేయండి.
  2. చివరి తేదీ : సెప్టెంబర్ 4, 2026.

Leave a Comment