Telegram Channel
Join Now
NMDC Steel Executive Trainee ఉద్యోగాలు 2026 : 102 పోస్టులు, సులభంగా అప్లై చేసుకోండి.
హాయ్ ఫ్రెండ్స్! మీరు ఇంజనీరింగ్ లేదా మేనేజ్మెంట్ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటే ఇది మీకు గొప్ప అవకాశం! NMDC Steel Limited (NSL) తన స్టీల్ ప్లాంట్ లో Executive Trainee పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 102 ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేకపోయినా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇప్పటికే అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి.

ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల : 22 జూలై 2026
- ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ : 22 జూలై 2026
- చివరి తేదీ : 11 ఆగస్టు 2026
విడుదలైన పోస్టుల వివరాలు

విద్యార్హతలు

Also Apply: Income Tax Dept చరిత్రలో బెస్ట్ Govt Jobs | No Sports | Income Tax Appellate Tribunal Jobs 2026
- General/OBC & EWS : ₹500/-
- SC, ST, PwBD & Ex-servicemen: Nill
ఎంపిక ప్రక్రియ
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)
- గ్రూప్ డిస్కషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్
జీతం వివరాలు
- ట్రైనింగ్ సమయంలో (6నెలలు) : 15,000/-
- తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ : ₹90,000/-
దరఖాస్తు విధానం
- ముందుగా అధికారిక వెబ్సైట్ విసిట్ చేయండి www.nsltd.in
- అందులో కెరియర్ సెక్షన్ లోకి వెళ్లి ” Executive Trainee” లింకు పైన క్లిక్ చేయండి.
- మొదట రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి, అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
- మీ ఫోటో & సిగ్నేచర్, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి చివరగా సబ్మిట్ చేయండి.
- ప్రింట్ అవుట్ తీసుకోండి.