Telegram Channel
Join Now
RRB Group D సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల: పూర్తి వివరాలు తెలుసుకోండి
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గ్రూప్ D ఉద్యోగాల కోసం (CEN 09/2025) City Intimation Slip జూలై 25,2026 నుండి విడుదల చేస్తుంది. పరీక్ష ఆగస్టు 3 నుండి 21 వరకు జరుగుతుంది.

City Intimation Slip అంటే ఏమిటి?
ఇందులో మీ పరీక్ష జరిగే ప్రాంతం, తేదీ, షిఫ్ట్ సమయం & సెంటర్ వివరాలు ఉంటాయి. ఇది అడ్మిట్ కార్డు కాదు, కానీ ప్రయాణం, వసతి ప్లాన్ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అడ్మిట్ కార్డు జూలై 31 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- City Intimation Slip: జూలై 25,2026 నుండి
- పరీక్ష తేదీలు : ఆగస్టు 3 నుండి 21, 2026 వరకు
- అడ్మిట్ కార్డు : జులై 31 నుండి
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- మీ రీజియన్ RRB అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి.
- CEN 09/2025 City Intimation Slip లింక్ మీద క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ (లేదా DOB) నమోదు చేయండి.
- స్లిప్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Also Read 👉 🚨గ్రామీణ NMDC నుండి నోటిఫికేషన్ వచ్చింది | Latest Govt Jobs 2026 | NMDC Recruitment 2026 Telugu
స్లిప్ లో ఉండే వివరాలు
- మీ పేరు & రోల్ నెంబర్
- పరీక్ష తేదీ & షిఫ్ట్
- పరీక్ష నగరం ఇంకా చిరునామా
- ఇతర ముఖ్య సూచనలు
ముఖ్యమైన లింకులు
- City Intimation Slip: Click Here
- RRB Group D Notice : Click Here
- RRB Official Website: Click Here