KVK Recruitment 2026 : వ్యవసాయ శాఖలో పోటీ లేకుండా ₹45 వేల రూపాయల జీతంతో ఉద్యోగాలు విడుదల!

Telegram Channel Join Now

KVK Recruitment 2026 : ఇలాంటి అవకాశం వస్తే అసలు వదులుకోవద్దండి! పోటీ లేకుండా ₹45 వేల రూపాయల జీతం 😍

మీరు ఏ నోటిఫికేషన్ ని వదులుకున్న ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు! వ్యవసాయ శాఖ నుండి అస్సలు పోటీ అనేది లేకుండా, నెలకు ₹45 వేల రూపాయల జీతంతో ఉద్యోగాలను విడుదల చేశారు. KVK Recruitment 2026 ద్వారా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు స్వీకరిస్తున్నారు. KVK (Krishi vigyan Kendra), Ariyalur నుండి ఈ నోటిఫికేషన్ వచ్చింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

KVK Recruitment 2026

పోటీ అనేది ఎందుకు ఉండదు?

మీరు KVK నోటిఫికేషన్ చూసినట్లయితే ఇవి టెంపరరీగా భర్తీ చేస్తున్నాము అని ఉంటుంది కానీ బాగా గమనించినట్లయితే అక్కడ పే స్కేల్ ను ప్రొవైడ్ చేశారు. దీని అర్థం అవి నిదానంగా పర్మనెంట్ అవుతాయి. దీనివల్ల ఈ నోటిఫికేషన్ కి చాలా తక్కువ పోటీ అనేది ఉంటుంది. ఇంకొక కారణం విడుదలైన పోస్టుల సంఖ్య కూడా కేవల ఒక్క పోస్టు మాత్రమే విడుదల చేశారు. ఇలాంటి కారణాలవల్ల మిగతా నోటిఫికేషన్లతో పోలిస్తే వీటికి చాలా తక్కువ పోటీ ఉంటుంది.

Join Our Whatsapp Channel 

విద్యార్హత

  • ఈ పోస్టులకు కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (ఏదైనా పర్వాలేదు).
  • అనుభవం అక్కర్లేదు

జీతం

KVK Recruitment 2026కానీ అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు ₹45,000/- దాకా వస్తుంది.

వయస్సు

  • 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి
  • ఈ పోస్టును “UR” కేటగిరి లో ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్లు వర్తించవు.

Also Apply :🚨గ్రామీణ NMDC నుండి నోటిఫికేషన్ వచ్చింది | Latest Govt Jobs 2026 | NMDC Recruitment 2026 Telugu

ఫీజు వివరాలు

  • జనరల్ వాళ్ళకైతే ₹500/- , SC ST అభ్యర్ధులకు అయితే ₹250/-  ఫీజు కట్టాలి.
  • ఫీజు ను DD రూపంలో కట్టాలి.
  • DD తీయాల్సిన పేరు: favour of the “CREED Krishi Vigyan Kendra, payable at State Bank of India, Udayanatham (Code No. 6719)”

సెలెక్షన్ ప్రక్రియ

ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్షన్ చేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

  • మొదట నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి.
  • మీకు అర్హతలు సరిపోతే అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకోండి.
  • అప్లికేషన్ ఫారం ను తప్పులేకుండా ఫిల్ చేయండి.
  • ఆతర్వాత మీ సర్టిఫికెట్ నకలు కాపీలను & ఒరిజినల్ DD ను జత చేయండి.
  • ఒక ఎన్వలప్ తీసుకుని దాని పైన ” Apllication for the post of Assistant అని Bold అక్షరాలలో రాయండి.
  • ఆ తరవాత మీ సర్టిఫికెట్లు మరియు DD ను అందులో పెట్టి సీల్ చేసి పోస్ట్ చేయండి.
  • చివరి తేదీ: 17/08/2026
  • అడ్రస్ : ICAR-KRISHI VIGYAN KENDRA,
    Hosted by CREED, Cholamadevi Post, Jayankondam (via), Udayarpalayam Taluk,
    Ariyalur District – 612 902, Tamil Nadu.

ముఖ్యమైన లింకులు

Leave a Comment