Telegram Channel
Join Now
SC Corporation Recruitment 2026 : 10th అర్హతతో SC కార్పొరేషన్ లో ఉద్యోగాలు
నిరుద్యోగులకు శుభవార్త! SC Corporation & అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ లలో ఖాళీగా ఉన్న Data Entry Operator, Office Subordinate, Security Guard & Attender ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్ & డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్ధులు వీటికి తప్పకుండా అప్లై చేసుకోండి.

ఏ జిల్లా నుండి వచ్చింది?
తెలంగాణలోని జనగాం జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. లోకల్ అభ్యర్ధులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎన్ని పోస్టులు? ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నారు?

అర్హతలు
- వయస్సు : 18 నుండి 46 (SC, ST &OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది)
- చదువు : అటెండర్ (10th Class), ఆఫీసు సబార్డినేట్ (ఇంటర్), సెక్యూరిటీ గార్డ్ (10th Class), D.E.O (Any Degree+ DCA with Ms Office Certificate)
- అనుభవం : అక్కర్లేదు
Also Apply: 46వేలకు పైగా Postal GDS ఉద్యోగాలు : 10th లో మెరిట్ వస్తే జాబ్ మీదే!
జీతం వివరాలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫారం లేదు, మీరే ఒక Resume ను రెడీ చేసుకొని పంపాలి.
- మీ సర్టిఫికెట్లు అన్నీ సెల్ఫ్ అటస్ట్ చేసి జత చేయాలి.
- డైరెక్ట్ వెళ్ళి ఇవ్వచ్చు లేదా కొరియర్ ద్వారా కూడా పంపవచ్చు.
జత చేయాల్సిన సర్టిఫికెట్లు:

అడ్రస్ :
District Employment Officer, Jangon District, Telangana.
ముఖ్యమైన తేదీలు
- Notification Issue Date : 12/08/2026
- Last Date : 14/08/2026
- Exam Date : 16/08/2026