SC Corporation Recruitment 2026 : 10th అర్హతతో SC కార్పొరేషన్ లో ఉద్యోగాలు

Telegram Channel Join Now

SC Corporation Recruitment 2026 : 10th అర్హతతో SC కార్పొరేషన్ లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త!  SC Corporation & అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ లలో ఖాళీగా ఉన్న Data Entry Operator, Office Subordinate, Security Guard & Attender ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్ & డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్ధులు వీటికి తప్పకుండా అప్లై చేసుకోండి.

SC Corporation

ఏ జిల్లా నుండి వచ్చింది?

తెలంగాణలోని జనగాం జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. లోకల్ అభ్యర్ధులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

Join Our Whatsapp Channel 

ఎన్ని పోస్టులు? ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నారు?

SC Corporation

అర్హతలు

  • వయస్సు : 18 నుండి 46 (SC, ST &OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది)
  • చదువు : అటెండర్ (10th Class), ఆఫీసు సబార్డినేట్ (ఇంటర్), సెక్యూరిటీ గార్డ్ (10th Class), D.E.O (Any Degree+ DCA with Ms Office Certificate)
  • అనుభవం : అక్కర్లేదు

Also Apply: 46వేలకు పైగా Postal GDS ఉద్యోగాలు : 10th లో మెరిట్ వస్తే జాబ్ మీదే!

జీతం వివరాలు

SC Corporation

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫారం లేదు, మీరే ఒక Resume ను రెడీ చేసుకొని పంపాలి.
  • మీ సర్టిఫికెట్లు అన్నీ సెల్ఫ్ అటస్ట్ చేసి జత చేయాలి.
  • డైరెక్ట్ వెళ్ళి ఇవ్వచ్చు లేదా కొరియర్ ద్వారా కూడా పంపవచ్చు.

జత చేయాల్సిన సర్టిఫికెట్లు: 

SC Corporation

అడ్రస్ :

District Employment Officer, Jangon District, Telangana.

ముఖ్యమైన తేదీలు

  • Notification Issue Date : 12/08/2026
  • Last Date : 14/08/2026
  • Exam Date : 16/08/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment