Annadhata Sukhibava Scheme 2025 : eKYC ఇక ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది..అప్డేట్ కానీ వారు ఇలా చేయండి లేకుంటే డబ్బులు పడవు

Telegram Channel Join Now

Annadhata Sukhibava Scheme 2025 : eKYC ఇక ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది..అప్డేట్ కానీ వారు ఇలా చేయండి లేకుంటే డబ్బులు పడవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న Annadhata Sukhibava Scheme 2025 కింద రైతులకు ఒక గుడ్ న్యూస్! ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతులకు ఏటా 20 వేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ నిధుల కింద 6000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 14వేల రూపాయలు రైతులకు అందుతాయి అయితే ఈ మొత్తం అమౌంట్ మూడు విడతలుగా రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది.

Annadhata Sukhibava Scheme 2025

eKYC ఆటోమేటిక్ అప్డేట్

తాజాగా ప్రభుత్వం ఒక శుభవార్తను వినిపించింది Annadhata Sukhibava Scheme 2025 కింద వచ్చే మొత్తం అమౌంట్ రైతుల అకౌంట్లో పడాలి అంటే రైతులు కచ్చితంగా eKYC అప్డేట్ చేసుకుని ఉండాలి..దీని కోసం రైతులు రైతు సేవ కేంద్రాలకు వెళ్లి eKYC చేయించుకోవలసి వచ్చేది..కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అయితే eKYC అప్డేట్ కానీ రైతులు రైతు సేవ కేంద్రాలకు వెళ్లి ఈనెల 18వ తారీకు కల్లా బయోమెట్రిక్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే మీ ఖాతాల్లో డబ్బులు జమ కావు.

JOIN OUR TELEGRAM CHANNEL

eKYC అప్డేట్ ఎలా చేయాలి?

  • ఆధార్ లింక్ : మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి అలాగే NPCI లింకు కూడా తప్పనిసరి.
  • బయోమెట్రిక్ : eKYC అప్డేట్ కాని వారు సమీప రైతుసేవ కేంద్రంలో బయోమెట్రిక్ వేయాలి.
  • స్టేటస్ చెక్ : మీ eKYC స్టేటస్ మరియు పథకం అర్హతను సమీప రైతు సేవ కేంద్రం లేదా అధికారికి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి.

ఇది చదవండి 👉 ISRO నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్: డిగ్రీ పాసైతే చాలు 

Annadhata Sukhibava Scheme 2025 ముఖ్య గడువు

eKYC అప్డేట్ కానీ రైతులు మీయొక్క బయోమెట్రిక్ ను సమీప రైతుసేవ కేంద్రాలలో జూన్ 18వ తేదీ లోపు కచ్చితంగా చేయించుకోండి.. లేదంటే ఈ పధకం డబ్బులు మీ అకౌంట్లో పడవు. రైతులు ఆర్థికంగా బలపడడానికి ఇది చాలా మంచి అవకాశం.

చివరగా నా మాట

రైతులందరికీ ఇది చాలా మంచి అవకాశం, వాళ్లు ఈ Annadhata Sukhibava Scheme 2025 కింద లబ్ధి పొందాలి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీ దాకా చేర్చడం జరిగింది. మీకు ఈ యొక్క సమాచారం నచ్చితే కచ్చితంగా ఇతర రైతులకు షేర్ చేయండి..

Leave a Comment