Grama Sachiv Notification 2024 Apply Now

వీటికి CET ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి…అది వీడియో లో చెప్పడం మరిచిపోయాను…ఎవరైతే CET క్వాలిఫై అయి ఉంటారో..వాళ్ళు అస్సలు వదలద్దు! ఈ సారిCET ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు..వెంటనే ఇన్ఫర్మ్ చేస్తాను… Notification

AP Grama/Ward Volunteer Today Big Update 2024

  ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వాలంటీర్లకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ ది రావడం జరిగింది. మనం దీనిని నమ్మొచ్చు ఎందుకంటే మనకు ఆంధ్రజ్యోతి మరియు ఈ యొక్క ఈనాడు పేపర్ ఈ యొక్క ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో అందులో ఏం చెప్పడం జరిగింది అంటే మనకు ఈ వాలంటీర్ల పేరైతే ఉందో ఆ పేరుని మనకు వార్డు సేవకు మరియు గ్రామ సేవకు మార్చడం జరుగుతుంది అలాగే … Read more