DRDO CEPTAM-11 Recruitment 2025 : నిరుద్యోగులకు మరొక భారీ నోటిఫికేషన్ వచ్చింది

Telegram Channel Join Now

DRDO CEPTAM-11 Recruitment 2025 : 764 పోస్టులతో నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు అందరికీ శుభవార్త! DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నుండి 764 పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అక్కర్లేదు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. DRDO CEPTAM-11 Recruitment 2025 ద్వారా 10th, ITI & డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళని ఉద్యోగాల లోకి తీసుకుంటున్నారు. ఈ ఆర్టికల్ లో ఈ ఉద్యోగాల గురించి చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా రాయడం జరిగింది తప్పకుండా పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి ఆల్ ది బెస్ట్!

DRDO CEPTAM-11 Recruitment 2025DRDO CEPTAM-11 Recruitment 2025

DRDO CEPTAM-11 Recruitment 2025 : ఎన్ని పోస్టులు..ఏయే విభాగాల్లో భర్తీ చేస్తున్నారు?

DRDO CEPTAM-11 Recruitment 2025 ద్వారా

  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – B : 561 పోస్టులు
  • టెక్నీషియన్ – A : 203 పోస్టులు
  • కింద మీకు ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు, అర్హతలు ఏంటి అనేది వివరంగా ఇవ్వడం జరిగింది చూడండి 👇 👇

Join Our Telegram Channel

📌సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – B పోస్టుల వివరాలు :

DRDO CEPTAM-11 Recruitment 2025

📌టెక్నీషియన్ – A పోస్టుల వివరాలు:

DRDO CEPTAM-11 Recruitment 2025

DRDO CEPTAM-11 Recruitment 2025 : జీతం ఎంత వస్తుంది?

పోస్టు పేరు జీతం
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – B ₹50,000/-
టెక్నీషియన్ – A ₹35,000/-

 

DRDO CEPTAM-11 Recruitment 2025 : వయస్సు వివరాలు

  • కనీస వయస్సు : 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు

📌 SC, STలకు – 5 ఏళ్లు & OBC వాళ్లకు – 3 ఏళ్లు వయస్సు లో రిలాక్సేషన్ వర్తిస్తుంది.

Also Read 👉 ఫుడ్ డిపార్ట్మెంట్ లో 10th పాసైతే చాలు బారీగా MTS ఉద్యోగాలు విడుదల: అప్లై చేసుకోండి 

DRDO CEPTAM-11 Recruitment 2025 : ఫీజు వివరాలు

DRDO CEPTAM-11 Recruitment 2025ముఖ్య గమనిక : టైర్ – 1 పరీక్షకు హాజరు అయిన వాళ్ళకి ₹500/- రిఫండ్ చేస్తారు.

DRDO CEPTAM-11 Recruitment 2025 : సెలెక్షన్ ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్ష ప్యాటర్న్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి 👇👇

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – B:

DRDO CEPTAM-11 Recruitment 2025

టెక్నీషియన్ – A :

DRDO CEPTAM-11 Recruitment 2025

🙋 తప్పుగా రాస్తే 1/4th నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది.. జాగ్రత్తగా రాయండి.

DRDO CEPTAM-11 Recruitment 2025 : ఎలా అప్లై చేయాలి?

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ Online విధానంలో 11/12/2025 నుండి 01/01/2026 మధ్య అప్లై చేయాలి
  • కింద ఇచ్చిన లింక్ ద్వారా లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా మొదట రిజిస్టర్ చేసుకోవాలి
  • మీ వివరాలు అన్ని తప్పులేకుండా ఇచ్చి సబ్మిట్ చేయండి
  • తర్వాత లాగిన్ అయ్యి..మీకిష్టమైన పోస్టుకు అప్లై చేసుకోవాలి

DRDO CEPTAM-11 Recruitment 2025 : ముఖ్యమైన లింకులు

Leave a Comment