DSSSB MTS Recruitment 2025 : 10th పాసైన వాళ్లకోసం MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Telegram Channel Join Now

DSSSB MTS Recruitment 2025 : కేవలం 10th పాసైతే చాలు ప్రభుత్వ MTS ఉద్యోగాలు

నిరుద్యోగులు అందరికీ శుభవార్త అండి.. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 714 M.T.S ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా…లేక తెలంగాణ నుండి అయినా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. DSSSB MTS Recruitment 2025 ద్వారా మీ జీవితం సెట్ అయిపోయే అవకాశం ఇది, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు… మీకోసం అర్థమయ్యే విధంగా ఈ ఉద్యోగాల గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా రాయడం జరిగింది పూర్తిగా చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

DSSSB MTS Recruitment 2025

DSSSB MTS Recruitment 2025 : అసలు ఎన్ని ఉద్యోగాలు, ఏయే డిపార్ట్మెంట్ లలో విడుదల అయ్యాయి?

DSSSB MTS Recruitment 2025 ద్వారా మొత్తం 12 రకాల ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు అనేది కింద ఇమేజ్ లో వివరంగా ఉన్నాయి చూడండి 👇 👇

DSSSB MTS Recruitment 2025 Vacancy Details Telugu

DSSSB MTS Recruitment 2025 : విద్యార్హతలు ఏముండాలి?

ఈ ఉద్యోగాలకు కేవలం 10th పాసైతే చాలు. ఎటువంటి అనుభవం అక్కర్లేదు, ఓపెన్ విభాగంలో పాసైన వాళ్ళు కూడా అర్హులే.

Join Our Telegram Channel 

DSSSB MTS Recruitment 2025 : వయస్సు ఇంకా ఫీజు వివరాలు

వయస్సు వివరాలు  ఫీజు వివరాలు
UR : 18-27, SC&ST : 18-32, OBC : 18-30 కేవలం ₹100/- మాత్రమే ( జనరల్ & OBC లో ఉన్న మగవాళ్ళకు మాత్రమే)

మిగతా అందరికీ ఫ్రీ (ఆడవాళ్లకు కూడా)

 

DSSSB MTS Recruitment 2025 : సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది..అది కూడా CBT ద్వారా & 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 2 గంటల సమయం ఇస్తారు..తప్పుగా రాస్తే 1/4 నెగటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది..కాబట్టి జాగ్రత్తగా రాయండి.

Also Read 👉 ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: పని తక్కువ కానీ జీతం ఎక్కువ, నెలకి ₹35,000/-

మీరు చదవాల్సిన టాపిక్స్ :

  1. జనరల్ అవేర్నెస్
  2. రీజనింగ్
  3. బేసిక్ అర్థమెటిక్/న్యూమరికల్ ఎబిలిటీ
  4. హిందీ గ్రామర్ & ఇంగ్లీష్ గ్రామర్

ఒకసారి ఈ ఇమేజ్ చూడండి 👇 👇

DSSSB MTS Recruitment 2025

👉ఎగ్జామ్ లో మెరిట్ వచ్చిన వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.

DSSSB MTS Recruitment 2025 : ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: 11/12/2025
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17/12/2025
  • చివరి తేదీ: 15/01/2026

DSSSB MTS Recruitment 2025 : అప్లై చేసే ప్రాసెస్

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయకూడదు.
  • మొదట మీరు మీ సర్టిఫికెట్లను స్కాన్ చేసి పెట్టుకోవాలి.
  • మీ మొబైల్ లేదా సిస్టం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైట్ www.dsssbonline.nic.in లో మీ వివరాలు నమోదు చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
  • మీకు ఒక యూజర్ ఐడి & పాస్ వర్డ్ జెనరేట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి.
  • తర్వాత లాగిన్ అయ్యి మీరు కోరుకున్న డిపార్ట్మెంట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.

DSSSB MTS Recruitment 2025 : ముఖ్యమైన లింకులు

Leave a Comment