Govt Clerk Recruitment 2025 : ప్రభుత్వ పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telegram Channel Join Now

Govt Clerk Recruitment 2025 : గవర్నమెంట్ ఉద్యోగాలకు సూపర్ నోటిఫికేషన్

మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం అయితే ఈ నోటిఫికేషన్ ని మిస్ చేసుకోవద్దు! చాలా అంటే చాలా తక్కువ పోటీతో మీరు ఈ క్లర్క్ ఉద్యోగాలను సంపాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నిరుద్యోగులు ఆడవాళ్లు మరియు మగవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మీకోసమే అన్నట్టుగా మనకు గవర్నమెంటు నుండి Clerk cum DEO ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. Govt Clerk Recruitment 2025 లో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీకు ఈ ఆర్టికల్ లో స్పష్టంగా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

Govt Clerk Recruitment 2025

Govt Clerk Recruitment 2025 : ఎందుకు ప్రత్యేకం?

చూడండి ఫ్రెండ్స్! ఇవి అన్ని ఉద్యోగాల మాదిరిగా ఎక్కువ పోటీ ఉండదు ఎందుకంటే ఇవి వచ్చింది ఎక్కడి నుంచి అంటే గురుగ్రామ్ యూనివర్సిటీ, హర్యానా నుండి, మన స్టేట్ కాదు.. మన భాష కాదు అయినా ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ పెట్టుకుంటే చాలా సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. చాలామంది మన స్టేట్ వాళ్లు అంత దూరం వెళ్లడానికి ఇష్టపడరు, ఇలాంటి ఇతర కారణాలవల్ల ఈ ఉద్యోగాలకు పోటీ అనేది చాలా తక్కువ ఉంటుంది.

Join Our Telegram Channel 

Govt Clerk Recruitment 2025 : ఎన్ని ఉద్యోగాలు విడుదల చేశారు?

Govt Clerk Recruitment 2025 ద్వారా మొత్తం Clerk cum DEO పోస్టులు 18 విడుదలయ్యాయి..కానీ అందులో మనం కేవలం UR కేటగిరీ లో ఉన్న 05 ఉద్యోగాలకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోగలము.

Govt Clerk Recruitment 2025ఎందుకంటే మనం వేరే స్టేట్ వాళ్ళం కాబట్టి ఎటువంటి రిజర్వేషన్ బెనిఫిట్ లు వర్తించవు.

Govt Clerk Recruitment 2025 : జీతం & వయస్సు వివరాలు

వయస్సు జీతం
18 నుండి 42 ₹35,000/-

 

Govt Clerk Recruitment 2025 : అసలు అర్హతలు ఏంటి?

కచ్చితంగా ఉండాల్సిన అర్హతలు :

  • ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి
  • టెన్త్ లో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి
  • ఇంటర్లో కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి
  • కంప్యూటర్ పైన ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి

Also Read 👉 🎯 ఈ ఉద్యోగం అందరూ చేయలేరు.. మీరు Apply చేస్తే జాబ్ పక్కా! Only 10th పాసైతే చాలు| ICG Recruitment 

Govt Clerk Recruitment 2025 : ఫీజు వివరాలు

Govt Clerk Recruitment 2025 ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే కింద ఇచ్చిన ఫీజు మనం చెల్లించాల్సి ఉంటుంది :

👉అందరూ తప్పకుండా పే చేయాల్సిన ఫీజు : ₹500/- (ఆన్లైన్ ద్వారా మాత్రమే)

Govt Clerk Recruitment 2025 : ఉద్యోగాలను భర్తీ చేసే విధానం

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి నోటిఫికేషన్లు ఎటువంటి వివరాలు ఇవ్వబడలేదు.. కానీ మీరు తప్పకుండా కింద ఇచ్చిన టాపిక్స్ ను బాగా ప్రాక్టీస్ చేస్తే ఉద్యోగాన్ని సంపాదించడం చాలా ఈజీ 👇👇

  1. అర్థమెటిక్
  2. జనరల్ అవేర్నెస్/ కరెంట్ అఫైర్స్
  3. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్
  4. రీజనింగ్

Govt Clerk Recruitment 2025 : ఎలా అప్లై చేయాలి?

ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, 10/12/2025 నుండి 30/12/2025 వరకు సమయం ఇచ్చారు.

Leave a Comment