High Court Recruitment 2026 : ₹56,000/- జీతంతో కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! High Court నుండి Ex-క్యాడర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ వచ్చింది. నెలకు ₹56,000 జీతం ఇస్తూ ఒక మంచి లైఫ్ ఇచ్చే ఉద్యోగాలు ఇవి. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ యొక్క High Court Recruitment 2026 కు అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాల సంఖ్య
మొత్తం 68 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇవి ఈ విధంగా కేటగిరీల వారీగా ఉన్నాయి :

విద్యార్హతలు
- ఈ పోస్టులకు కనీసం డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఏ విభాగంలో చదివినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
- ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు.
వయస్సు

Also Apply: 🤫పోస్టు చిన్నదే..కానీ భారీగా జీతం ₹36,360/- | 10th Pass MTS Jobs 2026 | Latest Govt Attender Jobs
జీతం
₹25,500/- పే స్కేల్ అని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది..కానీ ఇది హై కోర్టు కాబట్టి అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు ₹56,000/- దాకా వస్తుంది .
ఫీజు వివరాలు

సెలెక్షన్ ప్రాసెస్
ఈ పోస్టులకు సెలక్షన్ 04 దశలలో ఉంటుంది :
- రాత పరీక్ష ప్రిలిమ్స్
- రాత పరీక్ష మెయిన్స్
- కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్
- ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో లో పెట్టుకోవాలి:
- అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళాలి.
- అందులో రిక్రూట్మెంట్ సెక్షన్ పైన క్లిక్ చేయండి.
- అక్కడ “Ex-Cadre Assistant Recruitment Examination, 2026” పైన క్లిక్ చేయండి.
- మీ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి.
- మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి.
- తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ & అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
- చివరగా ఫీజు పే చేసి, సబ్మిట్ చేయండి.