CSIR – IGIB MTS Recruitment 2026 : 10th పాసైతే చాలు ప్రభుత్వంలో MTS జాబ్ కొట్టే అవకాశం!

Telegram Channel Join Now

CSIR – IGIB MTS Recruitment 2026 : 10th పాసైతే చాలు ప్రభుత్వంలో MTS జాబ్ కొట్టే అవకాశం!

నిరుద్యోగులకు శుభవార్త! CSIR – IGIB (CSIR – INSTITUTE OF GENOMICS & INTEGRATIVE BIOLOGY ) నుండి అద్దిరిపోయే MTS నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి అనుభవం అవసరం లేదు, కేవలం 10th అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కింద ఉన్నాయి చూడండి.

CSIR - IGIB MTS Recruitment 2026

పోస్టుల సంఖ్య & జీతం

CSIR - IGIB MTS Recruitment 2026Join Our Whatsapp Channel

వయస్సు వివరాలు

MTS – 18 నుండి 25 సంవత్సరాలు

గమనిక: SC ST లకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. ఎటువంటి అనుభవం అవసరం లేకుండా వీటికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Also Apply :🔥రైల్వే లో “టికెట్ కలెక్టర్ (TC)” నోటిఫికేషన్ వచ్చేసింది! Railway TC Recruitment 2026 | Railway Jobs

సెలెక్షన్ ప్రాసెస్

ఈ MTS పోస్టులకు కేవలం ఒకే ఒక రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు అంటే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కింద Exam పాటర్న్ ఇవ్వడం జరిగింది 👇

CSIR - IGIB MTS Recruitment 2026

ఫీజు వివరాలు

  • UR/OBC EWS వాళ్లలోని మగవాళ్లకు మాత్రమే : ₹500/-
  • మిగతా అందరికీ ఆడవాళ్ళతో సహా: ఫీజు లేదు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • మొదట అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి
  • అందులో కెరీర్స్ పేజీలో ఉన్న MTS Recruitment పైన క్లిక్ చేయండి.
  • మీ వివరాలు అన్ని ఫిల్ చేసి & మీ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
  • చివరగా ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు : 27/07/2026
  • చివరి తేదీ: 26/08/2026

ముఖ్యమైన లింకులు

Leave a Comment