Railway TC Recruitment 2026 : రైల్వే నుండి TC (టికెట్ కలెక్టర్) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల!
నిరుద్యోగులందరికీ శుభవార్త! రైల్వే శాఖ నుంచి మనకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. Railway TC ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆర్డర్లు పాస్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, పోటీ కూడా చాలా తక్కువతో ఈ పోస్టులు మన సొంతం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అభ్యర్థులందరూ అర్హతలు ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

ఎప్పుడు విడుదలైంది?
ఈ నోటిఫికేషన్ మనకు అధికారికంగా 24/07/2026 న అధికారిక వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది.

పోస్టుల సంఖ్య
- Group C (Railway TC వగైరా) – 05
- Group D – 10
విద్యార్హతలు
- Group C – 12th అర్హత
- Group D – 10th లేదా ITI
Also Apply:🤫జస్ట్ ఇమెయిల్ చేస్తే చాలు, PostalRMS బ్యాంకులో ఉద్యోగాలు | 99.9% జాబ్ పక్కా! |12th Pass Postal Jobs
ఇతర అర్హతలు
ఈ పోస్టులను ప్రత్యేకంగా Scouts & Guides పాల్గొన్న వారికి మాత్రమే కేటాయించడం జరిగింది.
మీకు విద్యార్హతతో పాటు కింద ఇచ్చిన అర్హతలు ఉండాలి:
Group C & D (రెండింటికి) :
వయస్సు
సెలెక్షన్ ప్రక్రియ
ఈ Railway TC మరియు గ్రూప్ డి పోస్టులకు రెండు స్టేజెస్ లో సెలక్షన్ జరుగుతుంది :
స్టేజ్ -1 : ఇక్కడ మొత్తం 40 మార్కులకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. అందులో 20 మార్కులు కేవలం Scouts & Guides సిలబస్ లో రావడం జరుగుతుంది & మిగతా 20 మార్కులకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ మొదలైనవి వస్తాయి.
స్టేజ్ -2 : ఇక్కడ మీ Scouts & Guides లలో పాల్గొన్న ఈవెంట్ల సర్టిఫికెట్లు బట్టి మార్కులు ఇస్తారు. మొత్తం 100 మర్కులకు.
