Telegram Channel
Join Now
PostalRMS Bank Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా,ఫీజు లేకుండా పోస్టల్ RMS బ్యాంకులో పర్మినెంట్ MTS & Assistant ఉద్యోగాల భర్తీ!
మీ అందరికీ శుభవార్త! PostalRMS Bank నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. MTS & Assistant పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు కూడా లేకుండా విటీ సెలక్షన్ ఉంటుంది. జస్ట్ ఇమెయిల్ పంపివ్వడం ద్వారా అప్లికేషన్ పెట్టొచ్చు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి చదివి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి.

విడుదలైన మొత్తం పోస్టులు
- సీనియర్ మేనేజర్ – 01
- బ్యాంక్ అసిస్టెంట్ – 06
- గ్రూప్ డి/ MTS – 04
విద్యార్హతలు & జీతం

Also Apply :✍️రాత పరీక్ష లేకుండా ₹45,000/- జీతంతో డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ | 10th Pass Govt Jobs 2026 |KVK Jobs
వయస్సు
- సీనియర్ మేనేజర్ – 18 నుండి 45
- బ్యాంక్ అసిస్టెంట్ – 18 నుండి 30
- గ్రూప్ డి/ MTS – 18 నుండి 30
సెలక్షన్ ప్రక్రియ
PostalRMS Bank కు వచ్చిన అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసి.. ఈమెయిల్/ మొబైల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ తెలియజేసి.. ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.
గమనిక : ఎటువంటి ఫీజు లేదు (అందరికీ)
ఎలా అప్లై చేయాలి?
- కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడి కి మన రెస్యూమ్ లేదా Curriculum ను సెండ్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- 📨 : hrd@postalrms.bank.in
- చివరి తేదీ: 6th August,2026.