NISE Recruitment 2025 : సోలార్ ఎనర్జీ సంస్థలో 70 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల
హాయ్ ఫ్రెండ్స్.. మీ అందరికీ నేను ఒక సూపర్ నోటిఫికేషన్ ఈ యొక్క ఆర్టికల్లో పరిచయం చేస్తానండి! నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE) నుండి మనకు సపోర్ట్ స్టాఫ్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఇనిస్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ శాఖ కింద పని చేస్తుంది. చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ గాని మీరు జాబ్ సంపాదిస్తే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలోని పురుష మరియు స్త్రీ అభ్యర్థులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను ఈ ఆర్టికల్ లో చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోనే రాయడం జరిగింది కాబట్టి అందరూ తప్పకుండా చదివి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

NISE Recruitment 2025 లో మనకు ఏవేవి ఉద్యోగాలు విడుదలయ్యాయి?
నేను ఒకసారి మీ కింద ఒక ఇమేజ్ ఇస్తాను. ఆ ఇమేజ్ లో మీకు క్లియర్ గా అన్ని డిటైల్స్ ఉన్నాయి…కానీ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను :

👉ఉద్యోగం పేరు : మనకు సపోర్ట్ స్టాఫ్ అని నోటిఫికేషన్ లో ఉంది అలాగే వీటిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అని కూడా అంటారు
👉 మొత్తం ఎన్ని పోస్టులు : ఈ నోటిఫికేషన్లు మొత్తం 05 పోస్టులు విడుదలయ్యాయి, అందులో (UR -3 , EWS-1,OBC(NCL)-1 & Pwbd-1)
👉 జీతం ఎంత? : నోటిఫికేషన్ లో పే లెవెల్ as per 7th cpc ప్రకారంగా పే స్కేల్ – 7 అంటే ₹34,800/- (అన్ని అలవెన్స్లు కలుపుకొని మన చేతికి నెలకు ₹ 70,000/- వస్తుంది అని అంచనా)
NISE Recruitment 2025 : వయసు ఎంత ఉండాలి?
ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు అని చెప్పడం జరిగింది. దానినిబట్టి మనకు ఉండాల్సిన వయస్సు :
👉 18 నుండి 35 సంవత్సరాలు
👉 OBC (NCL) వాళ్ళు : 18 నుండి 38
👉 PwBD అభ్యర్ధులు : 18 నుండి 45
NOTE : ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్లకు నోటిఫికేషన్ లో పోస్ట్లు కేటాయించబడలేదు కాబట్టి కానీ వాళ్లు జనరల్ కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ వయస్సులో ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు.
NISE Recruitment 2025 : అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఉండాల్సిన విద్యార్హతలు ఏంటి?
NISE Recruitment 2025 కి అప్లికేషన్ పెట్టుకోడానికి ఎటువంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు కానీ కింద నేను చెప్పిన విద్యార్హతలు తప్పకుండా ఉండాలి:
- ఏదైనా సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేయాలి
- లేదా ఏదైనా బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్
- ఇంకా డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్లకు కూడా అవకాశం
👉అదనంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
ఈ మూడు రకాల క్వాలిఫికేషన్ లో ఏదో ఒక్కటి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు.
NISE Recruitment 2025 : ఫీజు వివరాలు
NISE Recruitment 2025 అనేది ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఒక సువర్ణ అవకాశం.. కానీ చాలామంది ఫీజు విషయంలో వెనక్కి తగ్గుతూ ఉంటారు, నేను చెప్పేది ఏమిటంటే వేరే ఖర్చులు తగ్గించుకొని ఫీజు భరించండి దానివల్ల ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీరు సొంతం చేసుకునే అవకాశం ఉండొచ్చు.
| క్యాటగిరి | అప్లికేషన్ ఫీజు |
| అభ్యర్ధులు SC,ST, PwBD ఇంకా ఆడవాళ్లు అయితే | ఎటువంటి ఫీజు లేదు |
| పైన చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా అందరూ | ₹1000/- |
NISE Recruitment 2025 : సెలెక్షన్ ఎలా చేస్తారు?
ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రదేశంలో భాగంగా రాత పరీక్ష ఉంటుంది, ఇది రెండు పార్టులు గా విభజించడం జరిగింది. అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని ఈ ఉద్యోగ ఎంపిక చేయడం జరుగుతుంది.
Also Read 👉 12th పాసైతే చాలు ₹40,000/- జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల
NISE Recruitment 2025 : సిలబస్ మరియు ఎగ్జామ్ ప ఎలా ఉంటుంది?
కింద మీకు ఇమేజ్ లో చాలా క్లియర్ గా ఎగ్జామ్ పద్దతి ఇంకా సిలబస్ గురించి డీటెయిల్ గా ఉంది :
NISE Recruitment 2025 Exam Pattern & Syllabus Details:
