SSC GD Result 2025 Out : మీ పేరు లిస్ట్ లో ఉందేమో చూడండి..ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందో తెలుసా?

Telegram Channel Join Now

SSC GD Result 2025 Out : మీ పేరు లిస్ట్ లో ఉందేమో చూడండి..ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందో తెలుసా?

మనం ఎంతగానో ఎదురు చూస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), జనరల్ డ్యూటీ(GD) కానిస్టేబుల్ 2025 ఫలితాలు జూన్ 17వ తారీఖున విడుదలయ్యాయి.. ఈ ఫలితాల కోసం సుమారు 25 లక్షలకు పైగా అభ్యర్థులు ఎదురుచూడడం జరిగింది. మీకు ఈ SSC GD Result 2025 ఆర్టికల్ లో ఫలితాలను ఎలా చెక్ చేయాలి? కట్ ఆఫ్ మార్కులు ఏంటి? ఇంకా తర్వాత స్టేజెస్ ఏంటి అనే విషయాలను వివరంగా తెలియజేశాము.

SSC GD Result 2025

SSC GD Result 2025ని ఎలా చెక్ చేయాలి?

SSC GD Result ను చెక్ చేయడం..చాలా సులభం ఇంకా సూటిగా ఉంటుంది. మేము చెప్పే కింద స్టెప్స్ ను ఫాలో అయితే చాలు :

  1. అధికారిక వెబ్సైట్ ssc.gov.in ని ఓపెన్ చేయండి.
  2. హోమ్ పేజీలో Result ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
  3. అందులో “Constable (GD) in Central Armed Police Forces (CAPFs) and SSF, Rifleman (GD) in Assam Rifles, and Sepoy in Narcotics Control Bureau Examination, 2025 – LIST (1,2,3,4)” అని ఉంటుంది.
  4. మీరు అక్కడ నుండి డైరెక్ట్ pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉SSC GD Result Females List -1

👉SSC GD Result Males List – 2

👉SSC GD Result WithHeld List -3

👉SSC GD Result Debarred List -4

SSC GD కట్ ఆఫ్ మార్కులు & మెరిట్ జాబితా

SSC GD Result 2025 విడుదలైంది, అలాగే కట్ ఆఫ్ మార్కుల జాబితా కూడా అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది.

👉SSC GD 2025 కట్ ఆఫ్ లిస్ట్

SSC అధికారిక వెబ్సైట్ 

తర్వాత స్టేజెస్ ఏంటి?

SSC GD రిక్రూట్మెంట్ లో ఫలితం సాధించిన అభ్యర్ధులు PET/PST & DME దశకు వెళ్తారు..ఇది CRPF ద్వారా నిర్వహించబడుతుంది.

PET టెస్ట్:

1.పరుగు పందెం :

మగవాళ్ళకు ఆడవాళ్ళకు
5 కి,మీ ను 24 నిమిషాలలో 1.6 కి,మీ ను 8:30 నిమిషాలలో

2. పరుగు పందెం :

మగవాళ్ళకు ఆడవాళ్ళకు
1.6 కి,మీ ను 07 నిమిషాలలో 800మీ, ను 5 నిమిషాలలో

 

PST టెస్ట్:

  • మగవాళ్ళు : 170 సెంటీమీటర్లు
  • ఆడవాళ్ళు : 157 సెంటీమీటర్లు

ఇది చదవండి 👉 ISRO నుండి అద్దిరిపోయే నోటిఫికేషన్: అప్లై చేస్తే ₹78,000/- జీతం

చివరగా నా మాట

మీరు SSC GD Result 2025 ను చెక్ చేయడానికి పూర్తి మార్గదర్శకాలు పైన ఇవ్వడం జరిగింది..వీటిని అనుసరించి సులభంగా మీ రిజల్ట్ & కట్ ఆఫ్ మార్కులు తెలుసుకోవచ్చు…మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి..అలాగే మా సోషల్ మీడియా గ్రూప్స్ ను ఫాలో అవ్వండి…ఆల్ ది బెస్ట్!

JOIN OUR TELEGRAM CHANNEL

Leave a Comment