Telangana Family Register Certificate : ప్రతి కుటుంబానికి ఒక కొత్త అధికారిక పత్రం!
Telangana Family Register Certificate : ప్రతి కుటుంబానికి ఒక కొత్త అధికారిక పత్రం! తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.ఈ విషయం పై ఇటీవల G.O కూడా జారీ చేసింది. ప్రతి కుటుంబానికి ఇది ఒక ఉపయోగపడే అధికారక డాక్యుమెంట్. Family Register Certificate అంటే ఏమిటి? ఇది కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కుటుంబ అధికారిక పత్రం, ఇందులో : ఫ్యామిలీ రిజిస్టర్ ID నెంబర్ (రేషన్ … Read more