AP 3D Concrete Printing Houses 2026: తెనాలిలో 177 ఇళ్లు.. 3D టెక్నాలజీతో నిర్మాణం
AP 3D Concrete Printing Houses 2026: తెనాలిలో పేదలకు 3D టెక్నాలజీతో ఇళ్లు.. 177 ఇళ్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సాధారణంగా ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో నిర్మించే ఇళ్లకు భిన్నంగా 3D Concrete Printing Technology ఉపయోగించి ఇళ్లను నిర్మించే పైలట్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో ఈ వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దేశంలో … Read more