AP e-Crop Farmer eKYC 2026: రైతులు Onlineలో eKYC ఎలా చేయాలి? పూర్తి విధానం

AP e-Crop Farmer eKYC 2026 Online Process

🌾 AP e-Crop Farmer eKYC 2026: రైతులు Onlineలో eKYC ఎలా చేయాలి? పూర్తి విధానం ఇదే ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించిన e-Crop / e-Panta, Farmer Registry, eKYC ప్రస్తుతం ముఖ్యమైన అంశాలుగా మారాయి. రైతుల పంట వివరాలను డిజిటల్‌గా నమోదు చేయడంతో పాటు, రైతు గుర్తింపును ఆధార్ ఆధారంగా ధృవీకరించేందుకు eKYC విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో e-Panta వ్యవస్థను వ్యవసాయ శాఖ కోసం NIC అభివృద్ధి చేసింది. ఇందులో పంట బుకింగ్‌తో పాటు … Read more