CSIR NPL MTS Recruitment 2026: 25 Posts, 10th Pass
CSIR NPL MTS Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 25 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.41,040 జీతం! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పదో తరగతి పూర్తిచేసిన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ CSIR పరిధిలోని National Physical Laboratory (NPL), New Delhi నుంచి Multi Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 25 MTS ఉద్యోగాలను … Read more