Bharatgas LPG Micro Loan 2026: ₹600 వరకు వడ్డీ లేని లోన్.. ఎలా పొందాలి?

Bharatgas LPG Micro Loan 2026

Bharatgas LPG Micro Loan 2026: డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్.. ₹600 వరకు వడ్డీ లేని లోన్ Bharatgas LPG Micro Loan 2026: ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది.. కానీ ఆ సమయంలో రీఫిల్ చేయడానికి డబ్బులు లేవా? అలాంటి పరిస్థితుల్లో భారత్‌గ్యాస్ వినియోగదారులకు ఉపయోగపడే కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)కు చెందిన Bharatgas ద్వారా LPG రీఫిల్ కోసం ₹600 వరకు Micro Loan పొందే … Read more