Railway Group D Recruitment 2026: 30,000 Posts Update, Preparation Plan in Telugu
Railway Group D Recruitment 2026: రైల్వేలో 30 వేల పోస్టులపై అప్డేట్.. 10th అర్హతతో ఉద్యోగం సాధించాలంటే ఇప్పటి నుంచే ఇలా చదవండి! రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు గ్రూప్ D మంచి అవకాశం. ముఖ్యంగా పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ పరీక్షపై దృష్టి పెట్టవచ్చు. తాజాగా వచ్చిన పేపర్ క్లిప్పింగ్లో రైల్వే గ్రూప్ Dలో సుమారు 30 వేల పోస్టుల భర్తీకి ప్రకటన వచ్చే అవకాశం ఉందని … Read more