CSIR-IITR MTS Recruitment 2026 : 10th పాసైతే చాలు అప్లికేషన్ పెట్టేయండి

Telegram Channel Join Now

CSIR-IITR MTS Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది!

మనకు అందరికీ తెలుసు 10th అర్హతతో Postal GDS ఉద్యోగాలు భర్తీ చేస్తారని… కానీ అదే పదో తరగతితోనే కేంద్ర ప్రభుత్వ అటెండర్ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. CSIR-IITR (CSIR – Indian Institute of Toxicology Research) నుండి అధికారికంగా MTS & Driver ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ CSIR-IITR MTS Recruitment 2026 ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో మీకు వివరంగా రాయడం జరిగింది పూర్తిగా చదివి అప్లై చేయండి.

CSIR-IITR MTS Recruitment 2026

CSIR-IITR నోటిఫికేషన్ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు విడుదల అయ్యాయి?

ఈ CSIR-IITR నోటిఫికేషన్ లో మొత్తం రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఇందులో మొత్తం 06 ఉద్యోగాలు విడుదల చేశారు 👇👇

  • MTS – 03 (UR-2, OBC-1)
  • Driver – 03 ( UR-1,EWS-1 & SC-1)

Join Our Telegram Channel 

విద్యార్హతలు

పోస్టు అర్హత
MTS 10th పాస్
Driver
  • 10th పాస్
  • LMV/HMV వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్
  • ఏవైనా చిన్న రిపేర్లు వస్తే తయారు చేసుకోగలిగే నాలెడ్జ్.
  • మూడు సంవత్సరాల మోటార్ కారు తోలిన అనుభవం

CSIR-IITR MTS Recruitment Qualification Details

Also Read 👉 Postal GDS ఉద్యోగాల భర్తీలో మార్పులు చేస్తున్నారా? అర్హత ఇక 10th ఉండదా? పూర్తి వివరాలు 

వయస్సు & జీతం వివరాలు

MTS:
  • కనీస వయస్సు: 18
  • గరిష్ట వయస్సు: 25
  • చేరగానే జీతం : ₹34,200/-
Driver:
  • కనీస వయస్సు: 18
  • గరిష్ట వయస్సు: 27
  • చేరగానే జీతం: ₹37,600/-

సెలెక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలు గ్రూప్ సి లెవెల్ కిందికి వస్తాయి.. అందుకని ఈ వీటికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అలాగే డ్రైవర్ ఉద్యోగాలకు ట్రేడ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది.

MTS పోస్టుకు సెలెక్షన్ & ఎగ్జామ్ ప్యాట్రన్:

CSIR-IITR MTS Recruitment 2026

Driver పోస్టులకు సెలెక్షన్ & ఎగ్జామ్ ప్యాట్రన్:

CSIR-IITR MTS Recruitment 2026

ఫీజు వివరాలు

  • UR,OBC & EWS వాళ్లకు: ₹500/-
  • మిగతా అందరికీ & ఆడవాళ్లకు కూడా: ఫీజు లేదు

అప్లై ఎలా చేయాలి?

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సింది ఆన్లైన్ విధానంలో, కింద ఇచ్చిన లింక్ ద్వారా 👇👇

Apply Link

పూర్తి నోటిఫికేషన్ ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి 👇👇

Notification

Official Website

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 20/01/2026
  • దరఖాస్తు చివరి తేదీ : 19/02/2026

Leave a Comment