RBI Office Attendant Notification 2026 : 10th పాసైతే చాలు, లైఫ్ మారిపోయే ఉద్యోగాలు

Telegram Channel Join Now

RBI Office Attendant Notification 2026 : లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారే ఇలాంటి ఛాన్స్ వస్తుంది..వదులుకోకండి!

మీ లైఫ్ మారిపోయే నోటిఫికేషన్ వచ్చిందండి! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి (RBI) భారీ సంఖ్యలో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది, అది కూడా 572 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు లైఫ్ లో ఏ నోటిఫికేషన్ వదులుకున్నా ఈ RBI Office Attendant Notification 2026 మాత్రము వదులుకోవద్దు చాలా బాధపడతారు. ఈ ఆర్టికల్లో ఈ ఉద్యోగాల గురించి 📍Pin to Pin📍 ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం జరిగింది పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

RBI Office Attendant Notification 2026

మొత్తం ఎన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి ఎక్కడెక్కడ విడుదలయ్యాయి?

ఈ RBI Office Attendant నోటిఫికేషన్ లో దేశవ్యాప్తంగా మొత్తం 572 పోస్టులను విడుదల చేశారు. అవి ఇలా ఉన్నాయి 👇👇

RBI Office Attendant Notification 2026RBI Office Attendant Vacancy Details

Join Our Telegram Channel

ముఖ్యమైన విషయం

ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. మనం ఏ రీజియన్ అప్లై చేస్తున్నామో ఆ లోకల్ భాష తప్పకుండా వచ్చుండాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ రీజియన్ కు అప్లై చేయొచ్చు.. కానీ హిందీ భాష కూడా మనకు వచ్చుంటుంది కాబట్టి, అలాగే 10th వరకు చదివి ఉంటాం కాబట్టి.. వేరే రాష్ట్రాలకు కూడా అప్లై చేసుకునె వెసులుబాటు ఉంది.

ఉదా:- హైద్రాబాద్ – తెలుగు, న్యూ ఢిల్లీ – హిందీ/ఇంగ్లీష్, లక్నో – హిందీ

విద్యార్హతలు

  • ఈ ఉద్యోగాలకు కేవలం 10th పాసైతే చాలు.
  • అయితే ఒక ముఖ్య విషయం డిగ్రీ ఇంకా ఆ పైన చదివిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయకూడదు.

వయస్సు వివరాలు

కేటగిరి వయస్సు
UR  18 నుండి 25
SC & ST  18 నుండి 30
OBC  18 నుండి 28

RBI Office Attendant Notification Age Details

Also Read 👉 వ్యవసాయ శాఖలో 10వ తరగతి పాస్ అయితే అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేయండి

సెలెక్ట్ అయితే జీతం ఎంత వస్తుంది?

  • ఈ ఉద్యోగాలకు బేసిక్ పే : ₹24,250/-
  • కానీ అన్ని అలవెన్సులు కలుపుకొని : ₹46,029/-

ఫీజు వివరాలు

RBI Office Attendant Notification 2026

సెలక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.. అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు జాబ్ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది.

RBI Office Attendant Notification 2026

  • రాత పరీక్ష తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెషన్షి టెస్ట్ పెట్టడం జరుగుతుంది అందులో క్వాలిఫై అయితే చాలు.

ముఖ్యమైన లింకులు

Leave a Comment