CSIR-CDRI Recruitment 2026 : అటెండర్ ఉద్యోగాలకు మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక అద్భుతమైన నోటిఫికేషన్! తక్కువ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కొట్టే ఒక సూపర్ ఛాన్స్. CSIR CDRI (Central Drug Research Institute) లో ఖాళీగా ఉన్న MTS ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ CSIR-CDRI MTS Recruitment 2026 కు రెండు రాష్ట్రాల అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఈ ఆర్టికల్ ఈ ఉద్యోగ వివరాలు చాలా వివరంగా తెలుగులోనే రాసాను.. పూర్తిగా చదివి అప్లికేషన్ పెట్టుకోండి.

CSIR-CDRI నోటిఫికేషన్ లో విడుదలైన మొత్తం ఉద్యోగాల సంఖ్య
ఈ నోటిఫికేషన్ లో మొత్తం రెండు రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి అవి :
- హిందీ ఆఫీసర్ – 01 (UR)
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 04 (UR -2, SC -1 & OBC -1)
విద్యార్హతలు
హిందీ ఆఫీసర్ :

MTS ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ) :

వయస్సు & జీతం వివరాలు
| పోస్టు | వయస్సు | జీతం |
| హిందీ ఆఫీసర్ | 18 నుండి 35 | ₹97,452/- |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 18 నుండి 25 | ₹35,393/- |
CSIR-CDRI MTS Recruitment Telugu
Also Read 👉 వ్యవసాయ యూనివర్సిటీ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి
ఎంపిక ప్రక్రియ
MTS ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా & హిందీ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కింద ఇమేజ్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది 👇👇

ఫీజు వివరాలు
- UR, OBC & EWS : ₹500/-
- మిగతా అందరూ & ఆడవాళ్లు : Nill
📌 ఈ ఫీజును ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.